New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
అగ్నిసాక్షి 🔥 – 9

అగ్నిసాక్షి 🔥 – 9

“హా… అవును! నువ్వు వస్తున్నావని తెలిస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది” అని బయటికి అన్నాడు యష్.

 

కానీ అతడి మనసులో మాత్రం మరో ఆలోచన నడుస్తోంది.

 

కొంచెం షాక్ కూడా అవుతుంది. ఎందుకంటే నీకు అది ప్రెగ్నెంట్ అని తెలీదు కదా! అందుకే అది నీతో వీడియో కాల్ మాట్లాడటం మానేసింది.

 

ఆ విషయాన్ని ఆరుకి ఎలా చెప్పాలో యష్‌కి అర్థం కావడం లేదు. ఇప్పటికే వేదను కలవబోతున్నాననే ఆనందంలో ఉన్న ఆమెకు ఇప్పుడు నిజం చెప్పడం అతడికి ఇష్టం లేదు. కానీ ఇంకెంతసేపు ఈ విషయాన్ని దాచగలడో అతడికే తెలియదు.

 

అలా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ప్రయాణం కొనసాగించిన వాళ్లు చివరికి వేద వాళ్ల ఇంటికి చేరుకున్నారు.

 

కారు ఆగగానే ఆరు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ముందుగా కిందకు దిగింది. ఇన్నాళ్ల తర్వాత తన స్నేహితురాలిని చూడబోతున్నాననే ఆనందంతో వేగంగా ఇంట్లోకి నడిచింది.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue