New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
కలియుగ మ(మా)యసభ – 22

కలియుగ మ(మా)యసభ – 22

డిన్నర్ కంప్లీట్ చేసి వీళ్ళు ఇంటికి వెళ్లేసరికి రూమ్లో లైట్ ఆఫ్ చేసి పడుకున్నారు పద్మ దంపతులు.

 

 

శైలు సైలెంట్ గా రూమ్ లోకి వెళ్ళింది శ్రీపాద మెయిన్ డోర్ లాక్ చేసి అసలు మాత ఏం వండిందో అని కిచెన్లోకి వెళ్ళాడు.. అన్నం వండింది వండినట్టే ఉంది ఒక చిన్న బౌల్ మాత్రమే తీశారు, కూరల వైపు చూశాడు పప్పు మాత్రమే వండుకుంది.. కానీ అందులో కూడా ఒక గుంటగంటేడు మాత్రమే తీసి ఉంది.

 

 ఎందుకు ఇలా అని డౌట్ వచ్చి పప్పుని కొంచెం తీసుకొని టేస్ట్ చేసి చూశాడు దాంట్లో ఉప్పు కశేం.. దెబ్బకి కళ్ళు తిరిగాయి ఆ టేస్ట్ చూసి శ్రీపాదకి.

 

 

అంటే ఇద్దరు ఏమి తినకుండా పడుకున్నారా అని అనుకుని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసాడు ఫ్రూట్స్ తిన్నారు అని ఫ్రిజ్ కాలి అవడంతో అర్థం చేసుకొని.. అది మంచిగా చెప్తూనే ఉంది మా పెళ్లయిన నుంచి మీరు వంట చేయలేదు నేను చేస్తాను అత్తయ్య అని,వింటేగా అని అనుకొని అక్కడ నుంచి బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు శ్రీపాద.

 

 

ఉదయం నుంచి శ్రీమంతం అంటూ అటూ ఇటూ తిరగడం,ఇంటికి వచ్చాక ఈ గోలలు వల్ల అలసిపోయినా శైలు వెంటనే నిద్రపోయింది.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue