సంజు వరుణ్ పిలిచి డాక్టర్ కి కాల్ చేయమంటాడు
ఇంట్లో అందరూ సంజు రూమ్ లో డాక్టర్ కోసం
వెయిట్ చేస్తూ ఉంటారు
15మినిట్స్ తరువాత వోచిన డాక్టర్ చెక్ చేసి
తను అదో చూసి బయపడింది తనకి
ఎక్కువ రెస్ట్ కావాలి అందుకే నేను ఇప్పుడు
ఒక ఇంజెక్షన్ ఇచ్చాను 3 4 డేస్ వరకు లేవదు
అని చెప్పి వెళ్ళిపోతారు
తరువాత అందరూ కూడా వెళ్ళి పడుకుంటారు
సంజు కూడా కొంత సేపు కూర్చొని రూమ్ కి వెళ్ళిపోతాడు
నెక్స్ట్ డే ఆఫీస్ లో
ఎలా ఉంది రా తనకి అని అడుగుతాడు ప్రణయ్
నిన్నటి వరకు బానే ఉంది రా అని జరిగింది
చెప్తాడు
అయితే నిన్న తనతో మాట్లాడ లేదా
లేదు రా…
సరే లే తనకి కంప్లీట్ గా క్యూర్ అయినా తరువాత మాట్లాడాడు రా
ఇంకా అదే చేస్తా రా
ఏంటి రా అంతో లవ్ స్టోరీ చెప్పి అంట