New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నా మావయ్య – 5

నా మావయ్య – 5

అప్పుడే ఇంటికి వచ్చిన కొడుకు నీ చూసి ఏంటి రా అప్పుడే వచ్చేసావ్

 

ఏం లేదు మా కొంచం తల నొప్పి గా ఉంది టీ ఇవ్వు 

 

వేళ్ళు తీసుకుని వస్తా 

 

వెళ్ళి మంచం మీద పోసుకొని ఆలోచిస్తూ ఉంటాడు 

మగ వాడిని నాకే ఇలా ఉంటే పాపం ఆడ పిల్ల దానికి ఎలా ఉందో అయిన 

ఇంకా దాని గురించి ఆలోచించకూడదు అని అనుకుంటూ ఉంటాడు వాళ్ళ అమ్మ వోచి టీ ఇచ్చి తెగే వరకు ఉంటుంది ఏం అయిన మాట్లాడతాడు ఏమో అని టీ తాగి గ్లాస్ చేతికి ఇచ్చి పొడుకుంటాడు 

 

ఆలా రోజులు గడుస్తున్న కొద్ది రెండు ఊరిలో ఊరులో తెలుస్తుంది 

శివ పెళ్ళాం నీ వొదిలేస్తాడు

కళ్యాణి నీ మొగుడు వొదిలి పోయాడు

 

ఎలా రెండు ఊరులో ఈ విషయం చెప్పుకోవడం మొదలు పెట్టారు 

కళ్యాణి మొదటిలో తెలియదు కానీ రోజులు గడిచే కొద్ది తనకి అని అర్థం అవుతుంది తన మావయ్య తనని వదిలేసాడు అని

 

లక్ష్మీ మాత్రం వదలకుండా పండగకి వాటికి కూతురి నీ మంచిగా తయారు చేసి అమ్మ దగ్గర కి తీసుకుని వెళ్తుంది అక్క వస్తుంది అని విషయం తెలుసుకొన శివ ఆ రోజు అంత ఇంటికి వెళ్ళ వాడు కాదు

లక్ష్మీ మాత్రం ప్రతి చైనా దానికి కూతురు నీ తీసుకొని వెళ్లేది 

శివ కూడా పండగ వస్తె ఉదయం ఇంటికి నుంచి బయటకి వచ్చి తరువాత రోజు ఇంటికి వెళ్లేవాడు 

 

కళ్యాణి కి కూడా విసుగు వస్తుంది అమ్మ ప్రతి పండగ కి గంగిరెద్దుల తయారు చేసుకొని తీసుకొని వెళ్తుంది మావయ్య కావాలనే ఇంటిలో ఉండకుండా వెళ్లిపోవడం అందుకే తన కూడా తల్లి గట్టిగా చెప్తుంది వెళ్తా నువ్వు వెళ్ళి మీ అమ్మ దగ్గర కి నన్ను మాత్రం తీసుకొని వేళ్ళకు నేను నీకు భారం అయితే చెప్పు ఎటో అటు పోత నన్ను మాత్రం అక్కడికి తీసుకొని వేళ్ళకు నీ తమ్ముడు వొచ్చి కళ్యాణి రా అని పిలిచే వరకు ఆ ఇంటి మొహం కూడా చూడను అని చెప్పేస్తుంది 

 

అలా రోజులు గడిపిన కొద్ది కళ్యాణి కి ఇంటిలో ఉండి అమ్మ కి భారం గా ఉందదాం ఎందుకు అని రామాలయం కోలాటం నేర్పిస్తున్నారు అని వెళ్దాం అని అనుకుంటుంది 

 

అమ్మ నీ కూడా అడుగుతుంది లక్ష్మీ మొదట ఆలోచించింది ఊరు లో వాళ్ళు ఏం అనుకుంటారు అని తరువాత అని రోజులు తనని ఇంటిలో దయలేను అని అలానే అందరిలోకి వెళ్తే బాధ నీ మర్చిపోతుంది అని

వెళ్ళమని చెప్తుంది 

 

 

కళ్యాణి కూడా అమ్మ సరే అని చెప్పడం తో ఆనందం గా వెళ్ళడం మొదలు పెడుతుంది 

 

 పాపం పెళ్ళి అయిన రోజే మొగుడు వదిలేసాడు

అయిన శివ బాబు ఎంత బాగుంటాడు ఇది ఎందుకు నచ్చుతుంది 

వాళ్ళ అక్క అమ్మ పోరు పడ్డలేక చేసుకున్నాడు ఏమో కానీ 

పెళ్ళి అయ్యి ఇన్ని ఏళ్ళు అవుతున్న కనీసం తిరిగి కూడా చూడాలా 

నాకు తెలిసి మళ్ళీ పెళ్ళి చేసుకుని ఇంకో కాపురం పెట్టాడు ఏమో

శివ బాబు  మొగోడు కదా ఉప్పు కారం తిన్నదం లేదా

ఎనీ రోజులు అలా ఉంటాడు 

పాపం పెళ్ళి అయ్యింది కానీ ఇప్పుడు వరకు మొగుడు అసలు 

ముట్టుకోల  ముట్టుకుంటేనే మూతుకుపోతేనే ఇంకో పెళ్ళి చేసుకున రెండో పెళ్ళి అవధ అని బయట అమ్మలక్కలు మాట్లాడుకునే వాళ్ళు  

 

మొదటిలో భావనకి ఆ మాటలు బాధ గా అనిపించేవి కానీ రోజులు గడిచేకొద్దీ 

అలవాటు అయిపోయింది 

 

కానీ అప్పటికే కళ్యాణి వయస్సు పిల్లలకి పెళ్ళి అయిపోయి పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళని చూసిన కళ్యాణి కి బాధ గా అనిపించిన అప్పటికి అయిన మావయ్య వస్తాడు అనే నమ్మకం తోనే ఉంది

 

 

ఇటు శివ మేనకోడలని చూడకుండా వారం కూడా ఉండేవాడు కాదు

అలాంటిది ఇప్పుడు సంవత్సరలు గడిచిపోతున్నాయి వెళ్లడంలేదు ఎందుకు అంటే ఇప్పుడు మేనకోడలు కాదు భార్య అది తనకి నచ్చడం లేదు

తల్లి ఒకసారి చూసి రా అని చెప్పిన అదో పని ఉంది అని సాకు చెప్పేవాడు

 

 

మేనకోడలని చూడడానికి వెళ్ళిన ప్రతి సారి అక్క ఇంటి చుట్టూ పక్కల వాళ్ళు అడిగే వాళ్ళు అంత మేనకోడలని చూడకుండా ఉందలేకపోతే పెళ్ళి చేసుకుని ఇంట్లో ఉంచుకో రోజు చూసుకో వొచ్చు 

 

ఆపండి ఇంకా మీరు అది చిన్న పిల్ల నా వయసు ఎక్కడ దాని వయసు ఎక్కడ 

పెళ్ళి అంట పెళ్ళి ఇంకో సారి పెళ్ళి మాట మాట్లాడితే మిమ్మలిని వేరే పెళ్ళి చూడకుండా చేస్తా అని గట్టిగా చెప్తాడు 

 

అలా లోపలకి వెళ్ళిన శివ కి మావయ్య అని పరుగు న వొచ్చి మావయ్య మీద కి ఎక్కుతుంది మావయ్య నన్ను బండి మీద ఒక రౌండ్ వేయవా ఒకటి ఏంటి ఎంత సేపు కావాలి అంటే అంత సేపు తిప్పుతా 

 

ఇంకా ఉంది…

 

నచ్చితే ప్లీజ్ ఫాలో చేయండి కామెంట్ చెయ్యండి 

ఎవ్రీ డే ఎపిసోడ్స్ ఇస్తాను