🌸🕊️ నా రాక్షసి వే -8 🌸🕊️
కీతూ..పక్కనే వున్నా ఆని నీ చూస్తూ కన్నింగ్ గా..అయ్! నా టైం కూడా వచ్చింది రా దున్నయ్య.. నా వదిన డార్లింగ్ ఈరోజు ఎంత బాగుందో తెలుసా….
సీ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ లంగా వోణిలో ఎంత ముద్దుగా ఉందో! నాకే ముద్దొచ్చి, చీక్స్ రెడ్ అయ్యేలా ముద్దు కూడా పెట్టా వదిన డార్లింగ్‌కి….”అని అంటుంది కార్నర్ స్మైల్ చేస్తూ..
ఒక్కక్షణం ఆని నీ హాఫ్ సారీలో ఉహించుకున్న కార్తి: కచ్చిగా రాక్షసి! అని అంటాడు.. కీతూని
కీతూ: ఓల్ కన్నా ఏమైంది లా? అంటుంది టీజింగ్‌గా….
కార్తి: సరేనే గయ్యాళి.. నో మోర్ టీజింగ్.. అని అంటూ.. అయినా ఇంతకీ కాల్ ఎందుకు చేసావే? ఇంకా ఏమైనా కావాలా? అని అడుగుతాడు కీతూ ఏమైనా మరిచిపోయిందేమో అని..