నీ ప్రేమ కోసం నా ఎదురు చూపు – 1
సంగరాజు కల్యాణమండపం అక్కడ పెళ్లి ఏర్పాట్లు ముమ్మరం రంగా జరుగుతున్నాయి….
పంతులు గారు చెప్తున్నా పూజ చేస్తున్నాడు పెళ్లి కొడుకు తన మొహం లో పెళ్లి జరుగుతుంది అన్న ఆనందం మాములుగా లేదు తన పేరే సిద్దు సిద్దార్థ్ రాయ్ (హీరో)
పంతులు గారు పెళ్లికూతురుని తీసుకుని రండి అని చెప్తారు….
పెళ్లి కూతురు రూమ్ కి వెళ్తే అక్కడ పెళ్లికూతురు సంజన ఉండదు. అక్కడే ఒక లెటర్ కనబడుతుంది అది చూసి సంజన తల్లికి భయం వేస్తుంది. లక్ష్మి పరుగున వెళ్లి తన భర్త కి చెప్తుంది మన అమ్మాయి సంజన కనబడం లేదు అని.
ఆ మాట వినగమే అక్కడే కులబడి పోతాడు సంజన తండ్రి రాజశేఖర్ గారు.అప్పుడే అక్కడికి వస్తుంది పెళ్లికూతురు చెల్లి స్వప్న.
అమ్మానాన్న ఏమైంది అక్కడ బావ అక్కని తీసుకు రమ్మన్నారు అని చెప్తుంది.
స్వప్న వైపు చూసి తన తండ్రి లెటర్ చేతిలో పెడతాడు…
స్వప్న ఏంటి ఇది అని ఓపెన్ చేస్తుంది…
నాన్న నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు.. నేను వేరే అబ్బాయిని లవ్ చేస్తున్న అందకే వెళ్లి పోతున్న నాన్న నన్ను క్షమించు…
మీ సంజన..
అది చదివి షాక్ లో ఉంటుంది మన స్వప్న బేబీ… అప్పుడే అక్కడకి సిద్దు పేరెంట్స్ వస్తారు శకుంతల, శ్రీనాథ్. ఏమైంది అన్నయ్య అమ్మాయిని తీసుకు రండి..
స్వప్న చేతిలో ఉన్న లెటర్ చూసి పెళ్లి చూడకుండా ఈ పేపర్ ఏంటి పట్టుకుని ఉన్నావ్ అని అడుగుతున్న చేతిలోకి తీసుకుంటారు శకుంతల గారు..
దానిలో ఉన్నది చదివి శ్రీనాథ్ గారి వైపు చూస్తూ పెళ్లికూతురు లేచిపోయింది. అది విన్న శ్రీనాథ్ షాక్.
ఇప్పుడు తన కొడుక్కి ఇది తెలిస్తే ఎంత గొడవ చేస్తాడో చూడగానే సంజనని ఇష్టపడి పెళ్ళికి ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఏమో ఇలా అయ్యింది సిద్దు వాళ్ళ అమ్మ ఫైర్ అవుతుంది సంజన వాళ్ళ అమ్మనాన్న మీద.
ఇంకా రాణి అత్త మామ అమ్మ నాన్న కోసం పెళ్లికూతురు రూమ్ కి వచ్చి అక్కడా జరిగింది విని షేక్ అవుతాడు సిద్దు.
స్వప్న ఇప్పుడు ఎం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటుంది.
ఇక్కడ ఎం జరుగుతుంది నాన్న అంటూ లోపలికి అడుగుతు వస్తాడు సిద్దు.
అది నాన్న అంటూ తడబుతూ నిజం చెప్పేస్తారు శ్రీనాథ్ గారు…
శ్రీనాధ్ గారు చెప్పింది విన్న సిద్దు కోపం గా తల్లి వైపు చేస్తాడు నువ్వే కదా పెళ్లి అని గోల పెట్టింది ఇప్పుడు చూడు ఏమైందో అన్నట్టు గా.
శకుంతల గారు తల దించేస్తారు…
శ్రీనాథ్ గారు రాజశేఖర్ గారిని అడుగుతారు మీ కూతురు చేసింది ఏమైనా మంచి పనా ఇప్పుడు మా బంధువులకు ఏ సమాధానం చెప్పుకోవాలి . మీరే చెప్పండి రాజశేఖర్ గారు మీ కూతురుతో సంబంధం కుదుర్చుకున్నందుకు నాకు బాగా బుద్ధి చెప్పారు
బావ నా పెద్ద కూతురుని వెనక్కి తీసుకోరాలేను. మీకు ఇష్టమైతే నా చిన్న కూతురిని పెళ్లి చేసుకోండి దానికి సిద్ధూ ఒక్క క్షణం ఆలోచించకుండా నాకు ఇష్టమే చెప్తాడు స్వప్న మాత్రం భయంతో అందరినీ చూస్తాది.
స్వప్న అమ్మానాన్న స్వప్న దగ్గరికి వెళ్లి తనని పట్టుకుని ఎప్పటినుంచి నువ్వే నా కూతురు వి ఈ పెళ్లికొప్పుకో నా పరువు కాపాడు అని రాజశేఖర్ గారు చెప్తారు సరే అని చెప్తుంది.
స్వప్న కన్నీళ్ళతో సరే అని చెప్తుంది పెళ్లి కొడుకు మండపం దగ్గరికి వెళ్ళిపోతాడు స్వప్న ని రెడీ చేసి మండపానికి తీసుకొని పోతారు సిద్ధూ స్వప్న మొహంలో పెళ్లి కళ కనపడదు ఒకరు కోపంతో పెళ్లి చేసుకుంటే ఇంకొకరు బాధతో చేసుకుంటా ఎలాగోలా పెళ్లి పూర్తి అవుతుంది .
స్వప్న అమ్మానాన్న స్వప్న అని సిద్దుకి అప్ప చెప్తారు నా చిన్న కూతురుని కళ్ళల్లో నీళ్లు రాకుండా చూసుకుందాం నువ్వు కూడా అలాగే చూసుకోండి అల్లుడుగారు అని చెప్తాడు.
కానీ సిద్ధూ మనసులో కన్నీళ్లే రాకుండా చూసుకుంటే నేను కన్నీళ్లు కారుస్తూ చూసుకునేలా చూసుకుంటానని మనసులో అనుకుంటాడు.
బయటికి మాత్రం అలాగే మామయ్య అత్తయ్య అని చెప్పి స్వప్నం తీసుకుని కార్ దగ్గరికి వెళ్తాడు కారులో నుంచి తన విల్లా కి స్టార్ట్ అవుతారు గంట తర్వాత ఒక పెద్ద విల్లా దగ్గర కార్ ఆగుతుంది లోపలికి వెళ్తాడు అప్పుడే ఆగండి అని అక్కడికి వస్తుంది ఒక అమ్మాయి అదే సిద్దు చెల్లి స్వాతి ఆగండి అన్నయ్య అని చెప్పి ఎర్రనీళ్లు తీసుకు రావడానికి లోపలికి వెళ్తుంది.
సిద్దు కోపంగా స్వప్న ని చూస్తూ ఉంటాడు అప్పుడే స్వాతి లోపల నుంచి బయటకు వచ్చి ఎర్ర నీళ్లు తీసి దిష్టి తీసి పేర్లు చెప్పమని అడుగుతుంది.
కోపంగా కోపంగా సిద్ధూ ఇవేం అక్కర్లేదు అని చెప్తాడు కానీ స్వాతి మాట వినదు చెప్పాలి చెప్తే నేను లోపలికి రాణిస్తా ఉంటది అప్పుడు సిద్దు నేను నా భార్య చెప్తాడు.
అలా కాదు అని స్వాతి చెప్తుంది పేరు చెప్పాలి అని . అప్పుడు సిద్దు నేను నా భార్య స్వప్న తో కలిసి వచ్చాం అని చెప్తాడు.
ఇప్పుడు నీ టర్న్ వదిన అని స్వప్న సైడు స్వాతి చూస్తుంది స్వప్న మాత్రం తల కిందకి దించుకొని సిగ్గుపడుతూ ఉంటుంది.
చెప్పదినా అని స్వాతి ఫోర్స్ చేస్తుంది అప్పుడు స్వప్న చెప్తుంది నేను మా ఆయన సిద్ధార్థ రాయొచ్చామని
అప్పుడు చెల్లి డబ్బులు అడుగుతుంది వాళ్ళ అన్నని వాళ్ళ అన్న ఒక పెద్ద నోట్ల కట్ల చేతిలో పెట్టేసి స్వప్న లాక్కొని రూమ్ కి వెళ్లిపోతాడు రూమ్ లోకి వెళ్ళాక స్వప్న లాగి ఒక దెబ్బ కొడతాడు.
మీ అక్క ఎక్కడికి వెళ్ళిందో చెప్పు నీకు తెలియకుండా మీ అక్క ఎక్కడికి వెళ్ళలేదు కదా మీ అక్క నువ్వే పంపించావా నిజం చెప్తే నీకే మంచిది లేకపోతే నరకం అంటే ఏంటో చూపిస్తా అని ఫోర్స్ గా పెదాలు అనుకుంటాడు కిస్ లో కోపం ఆవేశం తప్ప ప్రేమ అనేది ఇంచు కూడా కనపడదు ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత కిస్క్ బ్రేక్ ఇచ్చి స్వప్నం దొబ్బేసి రూమ్‌కి వెళ్ళిపోతాడు స్వప్న ఏడుస్తూ బెడ్ పై కూర్చుని ఉంటుంది
మరోపక్క శ్రీనాథ్ గారు శకుంతల గారు ఇంట్లోకి వస్తారు స్వాతి వాళ్ళ దగ్గరికి వెళ్లి సంజనానికి కాకుండా స్వప్న ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అని అడుగుతుంది అప్పుడు శ్రీనాథ్ గారు అక్కడ జరిగిందంతా చెప్పి ఇది బంగారం జరిగింది అని చెప్తాడు స్వాతికి ఫుల్ హ్యాపీ ఎందుకంటే స్వాతి స్వప్న కలిసి బెస్ట్ ఫ్రెండ్స్ కాలేజీలో చదువుకునేవాళ్ళు సిద్దుకి 30 అయితే స్వాతికి 22 స్వప్న స్వప్న కి కూడా 22 ఇయర్స్ ఇద్దరు బీటెక్ చేస్తున్నారు ఒకే కాలేజ్ లో అక్కడ స్వాతి స్వప్న బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు
మరోపక్క రాజశేఖర్ గారు లక్ష్మీ గారు ఏడుస్తూ ఉంటారు సంజనా అలా చేస్తారని వాళ్ళది ఊహించలేదు కాబట్టి లక్ష్మీ గారిని రాజశేఖర్ గారు ఓదారుస్తారు పోనీలే పెద్ద కూతురు మన పరువు పోగొడితే చిన్న కూతురు మన పరువు నిలబెట్టింది లక్ష్మీ గారు రాజశేఖర్ వైపు చూస్తూ అల్లుడుగారు స్వప్నని బాగా చూసుకుంటారా అని అనుమానంగా చూస్తుంది కొద్ది రోజులు కోపం ఉన్నా తర్వాత చూసుకుంటాడు లే అని లక్ష్మికి చెప్తాడు రాజశేఖర్ గారు
ఇంకోపక్క సంజన లేచిపోయి వైజాగ్ వెళుతుంది అక్కడే తన ప్రియుడు ఉంటాడు వాడు ఆఫీస్ లో ఉండి సంజు కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తాడు చెప్పు సంజు అని నేను ఇంట్లో నుంచి వచ్చేసాను శేఖర్ అని సంజు చెప్తుంది ఎందుకు వచ్చావు నీకు ఏమైనా మెంటలా అని శేఖర్ అరుస్తాడు సంజీవని నీకు ముందే చెప్పాను కదా ఇంట్లో పెళ్లి ఫిక్స్ చేశారు అని నాకు ఇష్టం లేదు అందుకే నీకోసం వచ్చేసా . సరే వస్తే వెయిట్ చెయ్ నేను ఆఫీస్ లో ఉన్నాను అని చెప్తాడు కాల్ కట్ చేస్తాడు తర్వాత సంజు ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడు సంజు కి అర్థం అయిపోయింది శేఖర్ మోసం చేశాడని శేఖర్ ఫ్రెండ్ కి కాల్ చేస్తుంది సంజు శేఖర్ ఫ్రెండ్ కాల్ లిఫ్ట్ చేసి జరిగింది చెప్తుంది వాడి కోసం నేను వస్తే వాడు ఇప్పుడు నా కాల్ లిఫ్ట్ చేయలేదు అని . సన్ శేఖర్ ఫ్రెండ్ చెప్తాడు వాడు నిన్ను లవ్ చేయలేదు కేవలం టైంపాస్ చేశాడు నువ్వు వాడిని నమ్మి ఇంట్లో నుంచి లేచిపోయి వచ్చావా అప్పుడు కానీ అర్థం కాదు సంజు ఏం చేసిందో తనకి ఇంకేం చేయలేక వైజాగ్ బీచ్ సైడ్ వెళ్తుంది తన అమ్మా నాన్నకి చేసిందానికి తనకి తగిన శిక్ష పడిందని సూసైడ్ చేసుకోవడానికి వెళుతుంది బీచ్ దగ్గర ఒక అబ్బాయి మౌనంగా ఆకాశం సముద్రాన్ని చూస్తూ ఉంటాడు అవి ఎప్పటికీ కలవు ఎందుకు అని పక్కనే సంజు ఏడుస్తూ ఉంటుంది ఎవరు ఏడుస్తున్నారని పక్కకి చూస్తాడు ఆకాష్ అక్కడ సంజు ఉంటుంది ఈ అమ్మాయి ఎవరు ఎందుకు ఏడుస్తుంది అని సంజు దగ్గరికి వెళ్తాడు ఆకాష్ సంజు అక్కడ ఎవరు ఉంది చూసుకోకుండా హగ్ చేసుకుని ఏడుస్తుంది ఆకాష్ అన్నని షాక్ అవుతాడు కానీ సంజు ఏడుస్తుంది అని ఓదార్పుతాడు అలాగే పట్టుకొని కొద్దిసేపు ఏడ్చిన తర్వాత సంజు ఆకాష్ జరిపి సారీ చెప్తుంది
కంటిన్యూ
ఎప్పుడు సంజు ఆకాష్ కి ఏం చెప్తుందో ఆకాష్ ఎం చేస్తాడు స్వప్నాన్ని సిద్దు ఏం చేస్తాడు వీళ్ళ లైఫ్ లో ఎలా టర్న్ అవుతుందో నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం కామెంట్ చేసి ఫాలో చేయండి మీకు ఎన్ని ప్లీజ్ యార్
Swipe left/right or tap the sides to turn pages