New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
పెళ్లి చూపులు – 48

పెళ్లి చూపులు – 48

పెళ్లి చూపులు -48

 

 

“హా అయిపోయింది రేపు ఎటువంటి ప్రాబ్లం లేదులే, రాదు కూడా” అని అన్నాడు వైష్ణవ్ 

 

“హమ్మయ్య ఇంతకీ ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేశావా లేదా అని ఇంట్లో నేను టెన్షన్ పడుతూ ఉన్నాను. అక్కడ నీ పక్కన ఉండి హెల్ప్ చేస్తాను అంటే నువ్వేమో వద్దన్నావ్” అని అన్నది సిరి.

 

“నువ్వెందుకు టెన్షన్ పడటం ఒకవేళ ఏదైనా జరిగితే నాకు కదా ప్రాబ్లం వచ్చేది” అని అన్నాడు వైష్ణవ్..

 

“అదేంటి అలా అంటావ్, నీకు ప్రాబ్లం వస్తే ఒకటి నాకు ప్రాబ్లం వస్తే ఒకటా” అని సిరి మాట్లాడటం తో వైష్ణవ్ సూటిగా ఆమె వైపు చూసాడు. 

 

అతడి చూపులని గమనించి “అంటే అదే మనందరం ఫ్రెండ్స్ అలానే నువ్వు మా టీం లీడర్ నీకు చెడ్డ పేరు వచ్చిందంటే ఆ టీంలో వర్క్ చేస్తున్న మా అందరికీ కూడా చెడ్డ పేరు కదా అందుకు చెప్తున్నాను. సరే సరే గుడ్ నైట్” అని చెప్పి రూంలోనికి వెళ్ళిపోయింది సిరి. 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue