New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
మై మాఫియా డాన్ – 20

మై మాఫియా డాన్ – 20

పది రోజులు గడిచాయి. అన్విక తన జీవితం నార్మల్ అయిపోయిందని అనుకుంటోంది. కానీ రణ్వీర్ వెనుక ఉండి అసలైన వేట మొదలుపెట్టాడు.

 

శ్రీనివాస్ గారి మీద దాడి చేసిన ఆ లారీ డ్రైవర్ ని రణ్వీర్ మనుషులు పట్టుకున్నారు.ఒక పాత గిడ్డంగిలో ఆ డ్రైవర్ ని కట్టేసి ఉంది. 

 

రణ్వీర్ అక్కడికి చేరుకున్నాడు. అతని చేతిలో మండుతున్న సిగరెట్ ఉంది.ఎవడురా నిన్ను పంపింది రానా గొంతు వింటేనే ఆ డ్రైవర్ కి ముచ్చెమటలు పట్టాయి.

 

సార్.. ఎవరో తెలియదు సార్ ఫోన్ లో డబ్బులు పంపారు. ఒక అతను ఫోటో పంపి ఇతని యాక్సిడెంట్ చేయాలి అని చెప్పారు అని వాడు వణికిపోతూ చెప్పాడు.

 

రానా ఆ సిగరెట్ ని వాడి చేతి మీద నొక్కి, నా అన్విక కళ్ళలో నీళ్లు తెచ్చినందుకు నీకు ఈ శిక్ష సరిపోదు, అంటూ తన గన్ తీసి వాడి కాళ్ళ మీద కాల్చాడు. 

 

వాడు అరుస్తుంటే, రానా అస్సలు చలించలేదు.ఇక ఈ భూమి మీద నీ అవసరం లేదుఅంటూ వాడిని అక్కడికక్కడే ఫినిష్ చేశాడు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue