విక్రమ్ హాస్పిటల్ దగ్గర కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తాడు అప్పుడే నర్స్ వచ్చి సార్ మీకు ఒక అపాయింట్మెంట్ ఉంది అని చెప్తుంది ఎన్ని గంటలకు అంటే ఇంకో వన్ అవర్ లో సార్ అని చెప్తుంది సరే వస్తే ఇక్కడ తీసుకొని రా అని చెప్పి క్యాబిన్లో ఫైల్ చూస్తూ ఉంటాడు విక్రమ్ అమ్ము కాసేపటికి హాస్పిటల్ కి రీచ్ అయ్యి కార్ పార్క్ చేసి లోపలికి వచ్చి రిసెప్షన్ దగ్గర డాక్టర్ ని కలవాలి కార్డియాలజిస్ట్ అని చెప్తుంది అప్పుడే అక్కడికి వచ్చిన నట్స్ అమ్ము కదా అంటే హా అంటుంది ఆ రండి మేడం మీ కోసం సార్ వెయిట్ చేస్తున్నాడు అని చెప్పి అమ్మోని తీసుకొని విక్రమ్ కాబిన్ దగ్గరికి వెళ్తుంది సార్ లోపల ఉన్నాడు మీరు వెళ్ళండి మేడం అని చెప్పి నర్స్ వెళ్లిపోతుంది అమ్మో డోర్ ఓపెన్ చేసి విక్కిని చూసి షాక్ అవుతుంది చంపుకుంటూ రోడ్లపై తిరుగుతున్న నువ్వు డాక్టర్గైనా నిజంగా అని అరుస్తుంది విక్కీ అమ్మను చూసిన షాక్ లో ఇది ఇక్కడికి కూడా వచ్చేసిందా దీనికి నా ప్రాబ్లం అని కొంచెం బాధగా అనిపిస్తుంది . అవును నేనే డాక్టర్ రండి అని పిలిచి ఫైల్ పక్కన పెట్టి అమ్మను కూర్చోమని చెప్పి చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో అంటే నాకు హాట్ ప్రాబ్లం ఉంది అని చెప్పి అంటే నాకు ఎక్కువ రోజులు లేవు అంట మా డాడీ చెప్పినా వినకుండా హాస్పిటల్ పంపించాడు. బట్ నాకు రాత్రి మించి బతకాలని హోప్ ఉంది అంటే అది ఏంటి రాత్రి నుంచి హోప్ ఎందుకు అని అడుగుతాడు అంటే నైట్ నా కలలో ఒక డ్రీమ్ వచ్చింది తన కోసమే నా బతకాలని నాకు ఆశగా ఉంది అందుకే ఇప్పుడు హాస్పిటల్ కి వచ్చాను చరణంగా నేను అక్కడ చూసాను మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను ఏంటో ఈ డెస్టిని అంటుంది అమ్మో డిస్నీ కాదు బంగారం నువ్వు నా కోసమే వచ్చావు మీ లైఫ్ నేనే సేవ్ చేసి నేను పెళ్లి చేసుకొని నేను హ్యాపీగా చూసుకుంటాను అని మనసులో అనుకొని కొన్ని స్కానింగ్లు రాసి చేతికిచ్చి స్కానింగ్ తీసుకొని రా అని చెప్పి పంపిస్తాడు అమ్మో ఒక టు అవర్స్ అవన్నీ చేపించుకొని మళ్ళీ విక్కీ దగ్గరకొచ్చి రిపోర్ట్ ఇస్తే ప్రాబ్లం ఏం లేదు అంటే కొంచెం సీరియస్ ఏ బట్ ఫార్మర్ డాక్టర్స్ తో మాట్లాడుతాను ఫర్దర్ గా వాళ్ళు ఏం చెప్తారో విని ఒకవేళ ఆపరేషన్ కి ఫారం వెళ్లాలి అంటే వస్తావు కదా అంటే హా వస్తాను తాను అంటుంది ఓకే అని సార్ ఎప్పుడు వెళ్లాలో చెప్తారా అంటే డాక్టర్స్ చెప్పాక నేను నీకు చెప్తాను ఇంతకీ నీ పేరేంటి అంటే అమృత అమ్ము అని చెప్తుంది విక్రమ్ మనసులో మెసేజ్ అమృత విక్రమ్ అని బాగుంది కదా అని అనుకుంటాడు మీ పేరు సార్ అంటే సార్ కాదు విక్రమ్ విక్కీ డాక్టర్ అని చెప్తాడు ఓకే విక్కీ అని చెప్పి నా డ్రీమ్ లో కూడా సేమ్ ఇదే కదా వచ్చింది చెప్తే నమ్ముతుందా ఆ నమ్మదులే మీరు కావాలని అబద్ధం చెప్తున్నారనుకుంటుంది అనుకొని సరే అమ్ము నాకు ఆ డాక్టర్స్ మెసేజ్ చేసిన తర్వాత నేను నీకు చెప్తా నీ నెంబర్ ఇవ్వని నెంబర్ తీసుకుంటాడు విక్కీ విక్కీ నెంబర్ తీసుకుని మెసేజ్ చేస్తాడు హాయ్ అమ్ము అని అమ్మ కూడా నెంబర్ సేవ్ చేసుకుంటుంది విక్కీ అమ్మతో మాట్లాడుతూ ఉంటాడు ఎప్పటినుంచి ఈ ప్రాబ్లం ఉంది ఏ హాస్పిటల్లో చూపించారు ఇదే సింటమ్స్ ఎలా తెలిసాయి అని క్యూస్షన్స్ వేస్తూ ఉంటే అమ్మో ఆన్సర్స్ చెప్తుంది అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు మనోడు పిచ్చ హ్యాపీగా ఫీల్ అవుతాడు లోపల బయటకి… నార్మల్ గా మాట్లాడుతాడు
❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥