రాక్షస బాబు – 1
జోరుగా కురుస్తున్న వర్షం….
చల్లగా వీస్తున్న చిరు గాలి…
సముద్రం అలల ఘోష లీలగా వినిపిస్తూ ఉంటే….
కిటికీ లో నుంచి లోపల బెడ్ రూం లోకి పడుతున్న వెన్నెల వెలుగు లో …..
ఇంకా అందంగా మెరిసిపోతూ జాబిలిమ్మ కంటే చక్కగా కనిపిస్తుంది తన బాహువుల్లో బంధి అయిన అమ్మాయి జాస్మిన్…
పేరుకి తగ్గట్టే మల్లె పువ్వుల సుకుమారం గా , తెల్లని మేని ఛాయతో , రింగులు తిరిగిన జుట్టు తో…. అమాయకం అయిన మొహం , మూసి ఉన్న చిట్టి చిట్టి కళ్ళు , బుజ్జి ముక్కుకి అందంగా మెరుస్తున్న ఎర్ర రాయి ముక్కు పుడక , దొండ పండు లాంటి ఎర్రటి పెదాలతో చూడడానికి బార్బీ డాల్ లాగ ఉంది…
అతను ఎప్పుడూ అనుకోలేదు….ఇలాంటి రోజు అతని లైఫ్ లో ఒకటి వస్తుంది అని..
అతని లైఫ్ లో అమ్మాయి అనే చాప్టర్ కి ప్లేస్ ఏ లేదు అని అనుకునే అతను , ఈ రోజు ఒక అమ్మాయితో పెళ్లి కాకుండానే ……
అతనికి ఆమె శ్వాస తగిలంత దగ్గరగా…ఆమె లో ఒక్కటిగా కలిసిపోయి , వాళ్ళ ఇద్దరి మధ్య గాలి కూడా దూరలేని అంతా దగ్గరగా ఒక్కటిగా కలిసి ఉండడం చూస్తూ…..
అతని లో అసలు అలాంటి మార్పు రావడానికి కారణం అయిన జాస్మిన్ నీ చూస్తూ…ఉంటాడు.
అతను ఇచ్చిన తియ్యని బాధకి , ఆమె ఒంటి మిద ఉన్న అతను చేసిన ప్రణయం తాలూకు గాయలకి జాస్మిన్ మత్తుగా నిద్రపోతూ ఉంటుంది…
న్యూడ్ గా ఉన్న ఆమె అతని కి దగ్గరగా ఉంటే….ఆమె మోమునే తీక్షణంగా చూస్తున్న అతని కళ్ళులో మాత్రం ఏదో తెలియని భావాన్ని ఆమె మిద కలిగేలా చేస్తూ ఉంటాయి..
పది నిమిషాల ముందు వరకు వేడి ఆవిర్లతో , జాస్మిన్ మూలుగులతో , అతని కోరికల సేగలతో నిండిపోయిన ఆ రూం అంతా…… ఇప్పుడు సృష్టి కార్యం ముగిసిన తర్వాత చల్లని చిరుగాలితో నిండిపోయి….
బయట జోరుగా కురుస్తున్న వర్షం తాలూకు శబ్దం తప్పా….ఇంకా ఎలాంటి సౌన్డ్ లేకుండా నిశ్శబంగా ఉంది.
తన మిద ఉన్న జాస్మిన్ నీ ప్రేమగా చూస్తూ…..
” ఇప్పటి నుంచి ఈ అధర్వ వేదాంత్ … లైఫ్ లో ఉండే ఒకే ఒక్క ఆడ పిల్లవి నువ్వు మాత్రమే జాస్..”అని అంటూ జాస్మిన్ నీ ఇంకా గట్టిగా అతనికి అదిమి పట్టుకొని కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకుంటాడు…..
కరెక్ట్ గా జాస్మిన్ , అధర్వ కలయిక జరిగిన ఒక నెల రోజుల తర్వాత….
పెళ్లి బట్టల్లో ఉన్న జాస్మిన్ నీ కోపంగా ఈడ్చుకుంటూ లాక్కొని వెళ్తూ ఉంటాడు అధర్వ…
అతను జాస్మిన్ నీ పట్టుకున్న విధానంలోనే తెలుస్తుంది అతను ఎంత కోపం లో ఉన్నాడు అని…
పాల మీగడలా తెల్లగా ఉండే జాస్మిన్ బాడీ ….. అధర్వ పట్టుకి ఎర్రటి టొమాటో లాగ మారిపోయింది.
జాస్మిన్ బురి బుగ్గలు మిద ఎర్రగా అధర్వ చేతి వేళ్ళ ముద్రలు ఎర్రగా పైకి తేలి కనిపిస్తూ ఉంటే…..
జాస్మిన్ బుజ్జి బుజ్జి పెదాల చివర ఎర్రగా లైట్ గా రక్తం కారుతూ ఉంది.
జాస్మిన్ కట్టున్న పెళ్లి చీర అంతా మట్టి కొట్టుకొని పోయినట్టు ఉంటే….
జాస్మిన్ రింగుల జుట్టు అంతా చిందర వందరగా రేగి పోయి…. కళ్ళు రెండు ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయి ఉన్నాయి…
అధర్వ కోపంగా జాస్మిన్ నీ బెడ్ రూం లోకి లాక్కొని వెళ్లి , అక్కడ డోర్ కి తనని అదిమి పెట్టీ ….
” ఎవరు నువ్వు…? అసలు నా లైఫ్ లోకి ఎందుకు వచ్చావు…? ” అని ఎర్రటి చింత నిప్పులాంటి కళ్ళతో, జాస్ నీ ఛంపేసేలా చూస్తూ అడిగాడు అధర్వ.
జాస్మిన్ కళ్ళల్లో నీళ్ళు చెంపల మిద కారిపోతూ ఉంటే… సూటిగా అధర్వ కళ్ళల్లోకి చూస్తుంది .నేను ఎవరో నీకు తెలియదా అనట్టు….
జాస్మిన్ కళ్ళల్లో భావం అర్ధం అవుతున్నా కూడా దాన్ని కేర్ చెయ్యకుండా , జాస్మిన్ నడుము నీ అతని చేతితో నలిపేస్తూ….ఇంకో చేతితో జాస్మిన్ గొంతు దగ్గర అతని మోచేతిని పెట్టీ ఇంకా గట్టిగా ప్రెస్సేర్ చేస్తూ…
” చెప్పు….ఎవరు నువ్వు…? కావాలి అని నన్ను ట్రాప్ చేసి ఎందుకు నా లైఫ్ లోకి వచ్చావు…?
ఆ వికాస్ కోసమే కదా…? ఇద్దరు కలిసి ఏం ప్లాన్ చేశారు….? మర్యాదగా నిజం చెప్పు … ” అని ఇంకా ఇంకా జాస్మిన్ మిద ప్రేషర్ పెంచుతూ అడిగాడు అధర్వ.
తన లైఫ్ లో ఉన్న ఒకే ఒక్క అమ్మాయి జాస్మిన్ అని చెప్పిన అధర్వ ఇప్పుడు ఎందుకు జాస్మిన్ మిద అంతా కోపంగా ఉన్నాడు…?
అసలు ఈ నెల రోజుల గ్యాప్ లో ఏం జరిగింది…?
అధర్వ అంటున్న ఆ వికాస్ ఎవరు…? అతనికి జాస్మిన్ కి సంబందం ఎంటి…? అసలు పెళ్లి బట్టల్లో జాస్ ఎందుకు ఉంది..? జాస్ పెళ్లి ఆపి , అధర్వ తనని బలవంతంగా తీసుకొని వెళ్ళాడా..?
ఈ ప్రశ్నలు అన్నిటికీ సమాధానం తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చెయ్యాలి. అలాగే స్టోరీ నీ కూడా ఫాలో అవ్వండి.
కామెంట్స్ ముఖ్యం బిగిలు…
To be continued…..
Swipe left/right or tap the sides to turn pages