శాడిస్ట్ లవ్ 💕 – 5
రూప నీ శారీ కట్టుకొని రెడీ అవ్వమని చెప్పి బయటికి వెళ్లి అతని పి ఏ కి కాల్ చేసి ఏదో మాట్లాడుతూ అతని మిద అరుస్తూ ఉంటాడు ఆర్య.
” వాట్ థ హెల్ …! అసలు అక్కడ ఉన్న మన వాళ్ళు అంత ఏం చేస్తున్నారు…? నాకు ఇంకో గంటలో మళ్ళీ ఆ ఫ్యాక్టరీ ఓపెన్ అయ్యింది అనే న్యూస్ తెలియాలి లేదు అంటే అక్కడ ఉన్న ఎవరు ప్రాణాలతో ఉండరు ” అని చాలా సీరియస్ గా చెప్పాడు ఆర్య.
అతని పి ఏ భయపడుతూ …. నుదుటికి పట్టిన చెమట తుడుచుకుంటూ ” సార్….! అది .. అది … ఆ ఫ్యాక్టరీ సీస్ చేసింది ఆ కమిషనర్ మా ” అని పూర్తిగా చెప్పక ముందే …
” షట్ అప్ ..! ” అని అరిచి కోపంతో అతని చేతిలో ఉన్న ఫోన్ నేలకేసి కొట్టి … కోపంతో ఊగిపోతూ ” రేయ్ కమీషనర్ నిన్ను వదలను రా…! నీ వల్ల బెంగుళూరు లో ఉన్న నా మెడికల్ ఫ్యాక్టరీ అన్నీ మూతపడి పోయాయి..
ఇప్పుడు మళ్ళీ నా కాలేజ్ కూడా మూత పడేలా చేస్తున్నావ్…. నిన్ను అసలు వదలను కమీషనర్ మారుతి చక్రవర్తి” అని కోపంతో పిడికిలి బిగించి అక్కడే ఉన్న గోడకు చేతిని కొట్టి … మారుతి గారి మిద కోపంతో ఊగిపోతూ ఉంటాడు.
( ఓహ్ మై గాడ్ ఆర్య మారుతి గారి మిద చాలా కోపంగా ఉన్నట్టు ఉన్నారు…మరి ఇప్పుడు రూప ఆ మారుతి గారి కూతురు అని తెలిస్తే అసలే రూప అతన్ని కొట్టింది కోపంలో ఉన్నాడు..
ఇప్పుడు ఈ విషయం కూడా తెలిస్తే ఇంకా రూప పరిస్థితి ఎంటి అంటారు.. రూప పాప నువ్వు ఫుల్ గా బుక్ అయిపోయవు ఆర్య బాబు దగ్గర.🙆🏻♀️🙆🏻♀️)
మారుతి గారి గురించి ఆలోచిస్తూ ఉన్న ఆర్య దగ్గరికి ఆ ఫాం హౌస్ లో ఉండే తోట మాలి వచ్చి జానకమ్మ గారు దుర్ముహూర్తం వచ్చే లోపు రూప నీ తీసుకొని ఇంటికి రమ్మని చెప్పారు అని చెప్పి వెళ్ళాడు.
అప్పటికే రూప కి ఇచ్చిన ఇరవై నిమిషాల టైం అయిపోయిన తను ఇంకా బయటికి రాకపోవడంతో కోపంగా బెడ్ రూంలోకి వెళ్ళాడు ఆర్య.
ఆర్య వెళ్ళే సరికి రూప ఇంకా అలాగే తడి బట్టల్లో బెడ్ మిద కూర్చొని ఉంటుంది…రూప నీ ఇంకా అదే డ్రెస్ లో చూసిన ఆర్య కి కోపం పీక్స్ లోకి వెళ్లి రెండు అడుగుల్లో రూప నీ చేరి…
ఒక్క చేతితో రూప గొంతు పట్టుకొని పైకి గాల్లోకి లేపి ” ఎంటే నీకు అంత బలుపు…! నేను నిన్ను రెడీ అవ్వమని చెప్పిన కూడా ఇంకా ఇలాగే ఉన్నావ్ అంటే అసలు నా మాట అంటే నీకు లెక్క లేదు కదా..?
నిన్ను ఇలా కాదే …. నీకు నా స్టైల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి” అని అంటూ లాండ్ లైన్ నుంచి ఎవరికో కాల్ చేసి ఏదో రెండు నిమిషాలు మాట్లాడి కాల్ కట్ చేసి రాక్షసంగా నవ్వుతూ రూప నీ చూస్తూ ఉంటాడు.
రూప అప్పటికే వాళ్ళ నాన్న గురించి ఆలోచిస్తూ సడెన్గా అలా ఆర్య తో పెళ్ళి జరగడంతో షాక్ లో ఉంటుంది…
తను ఇంకా ఫుల్ గా జరిగిన దానిని డైజెస్ట్ చేసుకోలేకపోతుంది కాబట్టి ఆర్య ఏం చేస్తున్న పెద్దగా రియాక్టు కావడం లేదు.
సరిగ్గా పది నిమిషాల తర్వాత…
రూప నీ పెద్ద ఇస్ గడ్డ మిద పడుకోబెట్టి తను ఎటు కదలకుండా తన కాళ్ళు చేతులు అతని కింద బంధించి పెట్టుకొని … రూప మిద ఉంటాడు ఆర్య.
మైనెస్ డిగ్రీల ఐస్ గడ్డ మిద రూప నీ పడుకోబెట్టి తనకి ఊపిరి ఆడకుండా ఆర్య పెదాలతో రూప పెదాలను లాక్ చేశాడు .
( ఆర్య బాబు రొమాన్స్ కొంచం డిఫరెంట్ అండ్ వైల్డ్ గా ఉంటుంది మీరు కొంచం మీ గుండెలను గుండ్రాయి చేసుకోవాలి రీడర్స్ )
ఏ సి ఫుల్ గా పెట్టీ …. ఐస్ గడ్డ మిద రూప నీ పాడుకోబెట్టడం వల్ల ఒక్క రెండు నిమిషాలకే తన బాడీ అంతా చల్లబడి పోయి … చలికి వణికిపోతూ ఉంటుంది రూప.
దానికి తోడు ఆర్య ఊపిరి కూడా తీసుకొనివ్వకపోవడంతో తన పరిస్థితి వర్ణించడానికి కూడా కష్టంగా ఉంటుంది.
నిజంగా ఆ క్షణం రూప కి ఆర్య గురించి తను విన్న మాటలు నిజం అని అనిపిస్తుంది.
ఆర్యలో ఒక సైకో కమ్ శాడిస్ట్ ఉన్నాడు … అతనికి ఎదురు తిరిగిన వాళ్ళకి అతనిలో ఉన్న సైకో నీ పరిచయం చేస్తాడు అని.
ఒక్క పది హెన్ నిమిషాలు రూప నీ అల్లకల్లోలానికి గురి చేసి …. రూప పెదాలు రక్తం వచ్చేలా కొరికి అప్పుడు తన మిద నుంచి లేచి…
రూప పెదాల నుంచి వస్తున్న రక్తాన్ని చూసి శాడిస్టిక్ స్మైల్ తో … రూప నీ ఆ ఇస్ గడ్డ మిద నుంచి పైకి లేపి…
అతనే రూప ఒంటి మిద ఉన్న పంజాబీ డ్రెస్ పీకి పక్కన పడేసి … అతను తెప్పించిన చీర కట్టి… రూప నీ లాక్కొని వెళ్లి కార్ లో పడేశాడు.
అప్పటికే పాపం రూప ఐస్ గడ్డ మిద పడుకోవడం వల్ల ఒళ్ళు అంతా చలికి వణికిపోతూ ఉంది…తన రెండు అర చేతులతో ముడుచుకొని సీట్ లో కూర్చుని ఉంటే…
కొంచం కూడా దయ జాలి అనేది లేకుండా కార్ లో కూడా ఏ సి నీ ఫుల్ గా పెట్టీ … ఫాస్ట్ గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు.
రూప ఆ పెళ్లి షాక్ నుంచి తట్టుకొని నార్మల్ అవ్వడానికి ఇంకా కొంచం టైం పడుతుంది…
సరిగ్గా గంట తర్వాత వర్ధన్ రాయ్ విల్ల లోకి దూసుకొని వెళ్ళింది రోల్స్ రాయిస్ కారు.
కార్ లో నుంచి విసురుగా రూప నీ దించి గుమ్మం దగ్గరికి లాక్కొని వెళ్తాడు ఆర్య.
గుమ్మం దగ్గరికి వస్తున్న రూప నీ చూసిన ఆర్య తమ్ముడు షాక్ తో అలాగే నిలబడి పోతాడు..
ఆర్య తమ్ముడు ఎందుకు రూప నీ చూసి షాక్ అయ్యాడు అంటారు….?
ముందు ముందు తెలుసుకుందాం…
ప్లీస్ షేర్ యువర్ ఒపీనియన్ అన్ థిస్ స్టోరీ…
స్టోరీ చదివి కామెంట్స్ పెడుతున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్ యూ 💖💖💖.
కామెంట్స్ ముఖ్యం బిగిలు 🔥🔥
To be continued…
Swipe left/right or tap the sides to turn pages