Login with OTP

అందాల రాక్షసి-57||ఆషి ప్రెగ్నెట్ అని తెలిసి ప్రణవి ఎం చేసింది.?

aashyatech

Author
ప్రణవి లండన్‌కి వచ్చి, మారిపోయినట్టు నటిస్తూ అషికు దగ్గరవుతుంది. 🥀
7 months pregnant అషి… ఆయుష్ college కి వెళ్ళగానే,

ఆమె వెనుకనుండి … క్షణంలో జీవితం మారిపోయేలా చేసింది ?. 😳

“ఆయు… మన బేబీని ఒకసారి చూసి… నీ వడిలోనే చివరి శ్వాస విడవాలి…” 🥹
ప్రాణం పోతుందని తెలిసినా… చిరు నవ్వుతో ఆపరేషన్ టేబుల్ వైపు నడిచింది అషి…