అందాల రాక్షసి-60||ప్రణవి నీ భయపడుతుంది ఎవరు? నిజంగా దెయ్యమా లేక..?
మనసు దాచిన నిజాలు… ఒక క్షణంలో వెలుగులోకి రావచ్చు!”
😳 ప్రణవి – బుగ్గలు వాచినా, మోహిత్‌కి చెప్పకుండా దాచిపెట్టడం
🤔 మోహిత్ అనుమానం – “అసలేం జరిగింది?”
💄 రాగిణి ఎంట్రీ – మేకప్ వస్తువుల సస్పెన్స్
🗑️ ప్రణవి – అన్ని మేకప్ ఐటమ్స్ డస్ట్‌బిన్‌లో!
🍽️ కోపంతో డోర్ లాక్ – మోహిత్‌కు షాక్
👻 తెల్ల చీరలో భయంకరమైన రూపం – ప్రణవి షాక్‌లో
😨 లైట్ ఆఫ్ చేస్తే దెయ్యం తన మీదకు వచ్చినట్టు అనిపించడం
✨ ఈ ఎపిసోడ్‌లో మీకు ఎక్కువగా నచ్చిన సీన్ ఏది? కామెంట్‌లో చెప్పండి!