అందాల రాక్షసి-64||💔 ఆషి – “డోంట్ టచ్ మీ! మీ వైఫ్‌ను కాదు… కేవలం మీ వైఫ్‌లా ఉంటాను అంతే!” అంటూ కోపంగా ..?
📺 Andhala Rakshesi – Episode 64
“కొన్ని నిజాలు గుండెను పగలగొడతాయి… కానీ కొన్ని మాటలు మళ్లీ బతికిస్తాయి.”
😢 ఆయుష్ – ఆషి కన్నీళ్లు తుడుస్తూ, “ఏమైంది?” అని అడగడం
💔 ఆషి – “డోంట్ టచ్ మీ! మీరు నా వైఫ్‌ను కాదు… కేవలం మీ వైఫ్‌లా ఉంటాను అంతే!” అంటూ కోపంగా అరవడం
⚡ ఆషి – “మా నాన్నకు షాక్ ఇచ్చి బెడ్‌కే పరిమితం అయ్యేలా చేసిందంతా మీ వల్లే!” అంటూ ఆయుష్ కాలర్ పట్టుకుని ఏడవడం
🌑 మరోవైపు –
🚖 ప్రణవి – తన ఫ్రెండ్ పంపిన లొకేషన్‌కి చేరి, గుహలా ఉన్న భయంకరమైన చోట అడుగు పెట్టడం
🪔 పుర్రెలు, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు చూసి షాక్ అవ్వడం
😱 వారిలో ఒకరు ప్రణవి జుట్టు లాగుతూ, కొరుకుతూ నరకం చూపించడం
✨ ఈ ఎపిసోడ్‌లో మీ హృదయాన్ని తాకిన సీన్ ఏది?
👉 కామెంట్స్‌లో చెప్పండి!