Login with OTP

అందాల రాక్షసి-65||ప్రణవి కి కనిపించకుండా toucher చేస్తుంది ఎవరో ప్రణవి తెలుసుకుంటుంది..

aashyatech

Author

📺 Andhala Rakshesi – Episode 65

👻 ప్రణవి – ” నన్నే ఎందుకు టార్గెట్ చేసింది స్వామి?”
🧘‍♂️ స్వామి – “నువ్వే అన్యాయం చేశావ్…” అని చెప్పి మౌనంలోకి వెళ్లిపోవడం
🚖 ప్రణవి – క్యాబ్ తీసుకుని మహల్‌కి చేరడం

🏰 మహల్ లో –
📱 విక్రమ్ – మొబైల్ చూస్తూ కూర్చోవడం
😒 ప్రణవి – చూడనట్టు పైకి వెళ్లడం
⏰ విక్రమ్ – “Time ఎంత?”
😠 ప్రణవి – “7:45… ఇక వెల్లోచ్చా?”

🌳 గార్డెన్ లో –
👊 విక్రమ్ – చెంపపై కొట్టడం
😭 ప్రణవి – “How dare you?”
⚡ విక్రమ్ – “ఇంకోసారి repeat అయితే తోలు తీస్తా!”
🔥 ప్రణవి – “నీ పని మళ్లీ చెబుతా!” అంటూ వెళ్లిపోవడం

😂 మోహిత్ – “సూపర్ రా విక్కీ… దాన్ని అలాగే కంట్రోల్‌లో పెట్టు!”

✨ ఈ ఎపిసోడ్‌లో మీ ఫేవరెట్ సీన్ ఏది?
👉 కామెంట్స్‌లో చెప్పండి!

📌 Watch now 👉