అందాల రాక్షసి-66||ఆషి పీరియడ్ బ్లడ్ ఆయుష్ హాండ్స్కి ఉండడం చూసి షాక్ అవుతారు..?
📺 Andhala Rakshesi – Episode 66
🗣️ ఆయుష్ – “నువ్వు నార్మల్‌గా ఉంటే నేను కూడా లిఫ్ట్ చేయను… కానీ నీ కండిషన్ బాగోలేదు. ఎవరి హెల్ప్ లేకుండా ఒక్క అడుగు కూడా వేయలేవు.”
🩸 ఆషి – బ్రష్ కోసం చూస్తూ తన చేతుల్లో బ్లడ్ స్టైన్స్ గమనించడం
😱 ఇద్దరూ – ఒకరినొకరు చూసి షాక్ అవ్వడం
🙏 ఆషి – “ఆయుష్ గారు… ప్లీజ్ హెల్ప్ చేయండి!”
😔 ఆషి – తల వంచుకుని, “I’m sorry… గమనించలేదు ప్లీజ్” అని చెప్పడం
😊 ఆయుష్ – “ఇందులో ఫీల్ అవ్వడానికి ఏమి లేదు, it’s okay…” అంటూ స్టూల్ మీద కూర్చో బెట్టి, pleasant smile తో చేతులు wash చేసుకోవడం
🩹 ఒక నిమిషం తర్వాత – sanitary pads ఇచ్చి, “నీకు ఉపయోగపడతాయి… నీ work అయ్యాక పిలువు, నేను బయట ఉంటాను” అని చెప్పి బయట నిల్చోవడం
💔 ఆషి – “రాగిణి చెప్పినట్టు ఆయుష్ బయటకి కనిపించేంత హార్డ్ కాదు…” అని కన్నీళ్లతో అనుకుంటూ,
😵 కళ్లు తిరిగి కింద పడిపోవడం…
✨ ఈ ఎపిసోడ్‌లో మీ హృదయాన్ని తాకిన సీన్ ఏది?
👉 కామెంట్స్‌లో చెప్పండి!