అందాల రాక్షసి-67||😍 నిషాన్ – ఆభి ని హాఫ్ శారీ లో చూసి shocked అవ్వడం… unexpected moment!
📺 Andhala Rakshesi – Episode 67
💔 ఆషి – బాత్రూం లో కింద పడిపోవడం
😱 ఆయుష్ – పరుగెత్తి వెళ్లి గుండెకు హత్తుకుని, “ఆషి… look at me!” అంటూ ?
🙏 ఆషి – “Sorry ఆయుష్ గారు… మీకు చాలా trouble ఇస్తున్నాను…”
🤗 ఆయుష్ – స్వయంగా brush, face wash, clean చేసి, “It’s okay, నేను ఉన్నాను” అని console చేయడం
👩👦👦 రాగిణి వచ్చి – ఆషి కి dress change చేయించి help చేయడం
🛏️ ఆయుష్ – కొత్త bedspread మార్చించి, lavender fragrance తో రూమ్ neat & fresh చేయడం
🥹 ఆషి – నీరసం తో “A.C. ఆఫ్ చేయండి” అని అడగగానే…?
🛟 ఆషి – వామిట్, వాష్‌రూమ్, ప్యాడ్స్ కోసం తిప్పేసినా కూడా
🕊️ ఆయుష్ – ఒక్కసారి కూడా చిరాకు పడకుండా… her first silent trust earn చేసుకోవడం
👻 Meanwhile – అ******💭 “ఈ సారి నిన్ను వదిలి వెళ్ళను…” అని కన్నీళ్ళతో ఆయుష్ ని చూసి మాయం అవుతుంది…
⚡ మరో వైపు –
😂 విక్రమ్ మోషన్ టాబ్లెట్ prank వల్ల రాత్రి నిద్ర లేక జుట్టు పీకేసుకోవడం, మోహిత్ తో comedy
😍 నిషాన్ – ఆభి ని హాఫ్ శారీ లో చూసి shocked అవ్వడం… చివరికి ఇద్దరూ బెడ్ మీద పడిపోవడం తో unexpected moment!
✨ ఈ episodeలో మీకు best scene ఏది?
👉 కామెంట్స్ లో చెప్పండి!