అందాల రాక్షసి-71||ఆయుష్ మోహిత్ లవ్ అండ్ మ్యారేజ్ గురించి షొక్కింగ్ నిజాలు తెలుసుకున్న ఆషి
📺 Andhala Rakshesi – Episode 71
😲 Ayush call → Mohit tensionగా వచ్చేసి Ashii బాగానే ఉందని తెలిసి relief!
🥰 Ashii తన ఫ్రెండ్ పిక్ చూపించి match చెక్ చేయమంటుంది… కానీ twist ఏమిటంటే → అది Mohit కోసం!
🌶️ Truth బయటకొచ్చేసరికి Mohit రెడ్ చిల్లీ లా కోపంతో వెళ్లిపోతాడు.
💔 Ashii shock… Ayush మాత్రం చెప్పేస్తాడు → “వాడి హార్ట్ already taken!”
🔥 Reveal → Mohit past love = Dr. *******? 💉 లండన్ లో ఉన్న childhood bestie → later turned lover!
😢 కానీ అ*** వల్ల misunderstandings… చివరికి painful breakup!
💔 Mohit–Joshika story బయటపెట్టేసి Ayush → “వాడి మనసులో ఇప్పటికీ జో*** మాత్రమే ఉంది” అని clear చేస్తాడు!