అందాల రాక్షసి-72||జోషి నిజంగా మారుతుందా లేక మోహిత్ నిర్ణయంసరైనదా❓
📌 Andhala Rakshasi – Episode 72 ❤️🔥
మేమంతా అ*******కలిగిన బాధలో ఉన్నప్పుడు జోషి అకస్మాత్తుగా తన పేరెంట్స్‌తో కలిసి వచ్చి మోహిత్‌తో మ్యారేజ్ గురించి మాట్లాడుతుంది. 🥀
😡 మోహిత్ తన ***** మరణంతో ఇంకా కోలుకోకముందే ఇలాంటి మాటలు వినడం తట్టుకోలేక జోషిపై తీవ్రంగా స్పందిస్తాడు.
జోషి మాత్రం, తన తప్పు ఒప్పుకొని మళ్లీ మోహిత్‌ని ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది.
👉 కానీ మోహిత్ హృదయం ఇప్పటికే గాయపడింది. “ఒకసారి నలిగిన పువ్వు మళ్లీ పూయదు” అని చెబుతూ జోషిని తిరస్కరిస్తాడు.
💔 ఇలా వారి ప్రేమ శాశ్వతంగా బ్రేక్‌అప్ అవుతుంది.
❓ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి –
➡️ ఇక్కడ తప్పు ఎవరిది❓
➡️ జోషి నిజంగా మారుతుందా లేక మోహిత్ నిర్ణయం సరైనదా❓