Login with OTP

అందాల రాక్షసి-75||ఓహ్ గాడ్ ఇపుడు ఎమ్ అవుతుంది అంటారు ఎనీ గెస్సెస్ 🥱🫣

aashyatech

Author

📺 Andhala Rakshesi – Episode 75

⚡ 5 రోజులు గ్యాప్ తర్వాత ఆఫీస్‌కి వచ్చిన Ayush → స్టాఫ్‌కి ఊపిరి కూడా పీల్చుకోనివ్వకుండా బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్, స్ట్రిక్ట్ ఆర్డర్స్!
📞 Vizag బ్రాంచ్ మేనేజర్‌కి డైరెక్ట్ కాల్ → “ఇన్‌టైమ్ వర్క్ అవ్వకపోతే, సారీ ఎక్స్క్యూజ్ లేవు!” అని ఫైర్ 🔥
😨 మధు నిషాన్ కోసం చేస్తున్న సీక్రెట్ ప్లాన్స్ → Ayush కి మొత్తం లీక్ అవ్వడం!
🚫 Ayush లైవ్ వీడియోలో మధు ఎక్స్‌పోజ్ చేసి → “జాబ్ నుండి అవుట్ చేయండి” అని ఆర్డర్!
😭 మధు ఏడుస్తూ అనూష‌కి → “నిన్ను వినలేకపోయా… కర్మ నాదే!” అని పశ్చాత్తాపం…
🌳 Meanwhile, Nishaan–Dhiya–Abhi పార్క్‌లో హ్యాపీ టైమ్, కానీ ఒక మిస్టేక్‌తో… ఇద్దరూ లోయలోకి జారిపోవడం 😱
👉 మీ గెస్ ఏంటి? దియా & అభి సేఫ్‌గా బయటపడతారా? 🫣