Login with OTP

అందాల రాక్షసి-76||Nishaan → Abhi ని కఠినంగా → “I hate you” అని చెప్పి వెళ్ళిపోవడం 😢

aashyatech

Author

📺 Andhala Rakshesi – Episode 76

✨ Highlights:
1️⃣ Anita → Prabhakar‌కి టాబ్లెట్స్ వేసి, డైట్ ఫుడ్ తినిపిస్తూ అల్లుడి గురించి మాట పెట్టడం ❤️
2️⃣ “మన అమ్మాయి హ్యాపీగా ఉంటే చాలు… కోపం వదిలి అల్లుడితో మాట్లాడండి” అని Anita convince చేయడం → Prabhakar deep thought లోకి 😶
3️⃣ Meanwhile, Dhiya–Abhi cliff నుండి జారిపోవడం → Abhi చెట్టు కొమ్మ పట్టుకుని లైఫ్ అండ్ డెత్ స్ట్రగుల్ 😰
4️⃣ Nishaaan entry with rope rescue → మొదట దియా, తర్వాత Abhi ను కాపాడి పైకి తీసుకొస్తాడు 🙌
5️⃣ Shock లో ఉన్న Dhiya “Mom కావాలి” అని ఏడుస్తూ అన్‌కాన్షియస్ అవ్వడం 🥺
6️⃣ Nishaaan కోపంతో Abhi మీద words fire → “నీ వల్లే ఇది జరిగింది… నువ్వు small kid అవుతావు కానీ నీకు సెన్స్ లేదు!” అని గట్టిగా ఎండబెట్టడం 💔
👉 చివర్లో Nishaan → Abhi ని కఠినంగా → “I hate you” అని చెప్పి వెళ్ళిపోవడం 😢
🫣 Next ఏమవుతుంది? Prabhakar తన మనసు మార్చుకుంటాడా? లేదా ఇంకా కోపం కొనసాగుతుందా?