అందాల రాక్షసి-80||ప్రణవి → జోషి మీద దొంగ ముద్ర వేసి రూమ్ మొత్తం చెక్ చేస్తుంది కానీ
✨ Andhala Rakshesi – Episode 80 📺
1️⃣ ప్రణవి → జోషి మీద దొంగ ముద్ర వేసి రూమ్ మొత్తం చెక్ చేస్తుంది కానీ నెక్ సెట్ కనిపించకపోవడంతో అట్టర్ ఫ్లాప్! 😳
2️⃣ ఆషి ఆ నెక్ సెట్ బయటకు తీసుకుని అందరి ముందు చూపించడంతో ప్రణవి షాక్ 😱 – అందరూ ఊపిరి పీల్చుకుంటారు.
3️⃣ మోహిత్, విక్రమ్ ఇద్దరూ ప్రణవి వైపు కోపంగా → “నువ్వెప్పుడూ మారవు” అని చెప్తారు 😤
4️⃣ ఆషి ప్రణవి ను రూమ్ లోకి లాగి truth బయట పెడుతుంది: “నువ్వే బ్యాగ్ లో పెట్టింది నేను చూసా!” 🔥
5️⃣ జోషి బాధగా గార్డెన్ లో ఏడుస్తూ ఉండగా మోహిత్ వచ్చి console చేస్తాడు, కానీ ఇంకా దూరంగానే ఉంటాడు 💔
6️⃣ చివర్లో విక్రమ్ దగ్గర కూర్చొని జోషి కి “మేము నిన్ను & మోహిత్ ను ఒకటి చేస్తాం” అని హామీ ఇస్తాడు ❤️
👉 Episode full of Suspense + Drama + Emotion 😍🔥