అందాల రాక్షసి – 83||ఆషికి నిజం తెలిసిపోతే..?
✨ అందాల రాక్షసి – 83
🌙 ఆషి… దియా కోసం మమతతో, ఆయుష్ కోసం ప్రేమతో వెయిట్ చేస్తూ…
💔 అషిక జ్ఞాపకాలలోనే మునిగిపోయే ఆయుష్…
🥺 “డాడ్ నాకు తమ్ము కావాలి…” అని చెప్పేసిన దియా మాటలతో షాక్ అయిన ఆషి!
🤔 ప్రభాకర్ విక్రమ్‌ని చూసి ఒక్కసారిగా ఎందుకు ఆగిపోయాడు?
🔥 సంధ్య – దిలీప్‌లను చూసిన ప్రభాకర్ కళ్ళలో ఒక్కసారిగా ఎందుకు చలనం వచ్చింది?