అందాల రాక్షసి – 84
✨ అందాల రాక్షసి – 84వ ఎపిసోడ్ ✨
🏥 అనిత లైఫ్ & డెలివరీ కోసం హాస్పిటల్ లో హడావుడిగా చేరుకున్న ప్రభాకర్…
😢 డాక్టర్స్ “బాబు చనిపోయాడు” అని చెప్పేసరికి కాళ్ల కింద భూమి జారిపోతుంది.
🤫 బామ్మ చేసిన ఒక పెద్ద నిర్ణయం ప్రభాకర్ లైఫ్ ను శాశ్వతంగా మార్చేస్తుంది…
💔 ఆ పాపే ఈరోజు ఆషి గా మన ముందుంది!
👉 గతం లో జరిగిన నిజం బయటపడినప్పుడు, ఎవరి గుండె ముక్కలవుతుందో తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ మిస్ అవ్వకండి…