Login with OTP

అందాల రాక్షసి – 86

aashyatech

Author

💔✨ అందాల రాక్షసి – 86వ ఎపిసోడ్ ✨💔

అషి తన చివరి క్షణంలో ఆయుష్‌కు ఇచ్చిన మాటలు
మనసును కదిలించేలా ఉన్నాయి… 😢
“మనిషి దూరం అవ్వొచ్చు కానీ మనసు కాదు,
నా మనసు ఎప్పుడూ నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది…”

🌸 తన సీక్రెట్ ట్విన్ సిస్టర్ సత్యాన్ని బయటపెడుతూ
ఆషి ని ఆయుష్‌కి దగ్గర చేసే ప్రయత్నం చేసిన అషిక,
తన ప్రాణం చివరి శ్వాస వరకూ ఆయుష్ కోసం తపించింది.

⚡️ కానీ అషివెళ్లిపోయిన తరువాత కూడా
ఆయుష్ చుట్టూ కనిపించే ఆ మిస్టరీ ఏంటి?
ఆషి కి ఎదురుగా ఉన్న పెద్ద ప్రమాదం ఏమిటి?
దాన్ని ఆయుష్ ఎలా అడ్డుకుంటాడు?

👉 ఈ హార్ట్ టచింగ్ & సస్పెన్స్ తో నిండిన ఎపిసోడ్ ని
మిస్ అవ్వకుండా ఇప్పుడే చూడండి!