Login with OTP

Blog 1 min read

అందాల రాక్షసి – 87||✨ Season – 1 GRAND FINALE ✨

aashyatech

Author

🌹💖 అందాల రాక్షసి – 87వ ఎపిసోడ్ 💖🌹
Season – 1 GRAND FINALE

🎉 ఆషి ఫంక్షన్‌ ముగించుకొని మహల్ కి రాగానే
ఆయుష్ ఇచ్చిన సర్ప్రైజ్ టెర్రస్ సెటప్,
హార్ట్ బెలూన్స్, రెడ్ పెటల్స్ తో నిండిన ఆ మేజిక్ మూమెంట్… 😍

💌 “నువ్వు లేకుంటే నేను ఉండలేను” –
ప్రేమను ఓపెన్ చేసుకున్న ఆయుష్,
ఇన్నాళ్లు గుండెల్లో దాచుకున్న భావాలను చివరకు బయటపెట్టాడు.
ఆషి కూడా తన గుండె మాటను వినిపిస్తూ
Love You Too అని చెప్పిన ఆ క్షణం… 💞

సీజన్ – 1 కి ఎమోషనల్ ఎండ్ ఇచ్చింది.

🔥 ఇకపై ఏమవుతుంది?
ఆషి–ఆయుష్ లైఫ్ లో కొత్త ట్విస్ట్స్,
ఫ్యామిలీ సీక్రెట్స్, షాకింగ్ న్యూస్,
మరింత రొమాన్స్ & సస్పెన్స్ తో
Season – 2 రెడీ అవుతోంది! 💥

🙏 THANK YOU Broken Hearts ఫ్యామిలీ 💕
ఈ సీజన్ మొత్తం ఇచ్చిన లవ్ & సపోర్ట్ కి
మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం.
👉 మీరు ఇచ్చే కామెంట్స్ ఆధారంగా
Season – 2 స్టార్ట్ డేట్ నిర్ణయిస్తాం!

💖 మీరు మిస్ అవ్వకూడదంటే
👉 Like ❤️ 👉 Comment 💬 👉 Share 📢
Broken Hearts ని ఫాలో అవ్వండి –
ఇంకా ఇంకా అందమైన కథలు వస్తున్నాయి.