Login with OTP

అందాల రాక్షసి{2}-15

aashyatech

Author

💫 అందాల రాక్షసి Season 2 – Episode 15 💫

🖤 “ప్రతి ప్రేమ వెనుక ఒక రహస్యం ఉంటుంది…
ప్రతి రహస్యం వెనుక ఒక ప్రమాదం దాగి ఉంటుంది.”

అయుష్ రాయల్టీ నడకలో ఆఫీస్‌లో అడుగు పెట్టాడు…
స్టాఫ్ అందరూ లేచి విష్ చేస్తే — ఒక్కరిని కూడా చూడకుండా నేరుగా నిషాన్ క్యాబిన్ లోకి వెళ్లి కూర్చుంటాడు. 😶

నిషాన్ షాక్ అయ్యి “అన్నయ్య నువ్వేంటి ఇక్కడ?” అని అడిగినా —
అయుష్ మాటల్లో ఎక్కడో రహస్యం ఉంది…

మరో వైపు ప్రణవి ఇంకా తన ప్రేమ కోసం తల్లడిల్లుతూనే ఉంది 💔
“బావ… నువ్వే నా జీవితం” అని ఏడుస్తూ చెబుతుంటే —
అయుష్ మాత్రం ఒక మాటతో ఆమె గుండె పగలగొడ్తాడు… 😢

ఇక ఆఫీస్ లో, జోషి – వివేక్ డ్రామా,
మహల్ లో ఆయుష్ – ఆషి మధ్య రహస్య టెన్షన్…
అన్నీ కలిపి ఈ ఎపిసోడ్ ఒక సైలెంట్ స్టార్మ్ లాంటిది 🌪️

💔 “ప్రేమ ఉందంటే చాలు కాదు… నమ్మకం ఉండాలి.” 💔