అందాల రాక్షసి{2}-2
🌸 Andhala Rakshasi S2 – Episode 2 🌸
💔 Birthday morning… కానీ Ayush నుంచి ఒక్క చిన్న బొకే కూడా లేదు!
🍬 కోపంతో Ashi ఒకే సారి 20 Gulab Jamuns తింటూ మూడ్ ఆఫ్ 😤
🤣 Vikram & Mohit funny teasing – “ఎవరి మీద కోపం Ashi?”
🕵️♂️ Secret Eyes – స్కూల్ దగ్గర Ashi ను ఎవరైనా ఫాలో అవుతున్నారు!
😱 Mask వేసుకున్న ఆ మిస్టరీ మనిషి ఎవరు?
🤔 Pranavi ప్లాన్ వెనక నిజం ఏమిటి? మీ guess కామెంట్స్ లో చెప్పండి!
📌 Watch full update 👉