Login with OTP

అందాల రాక్షసి{2}-20

aashyatech

Author

ప్రణవి బిహేవియర్ కి విసుగెత్తి పోయినా విక్రమ్ ప్రణవి డిప్ప మీద కొట్టి కట్టుకోబోయే మొగుడిని పట్టించుకోవడం తెలియదు కానీ ఆయుష్ కి మాత్రం బానే వడ్డిస్తున్నావ్ ఫస్ట్ అక్కడి నుండి లేచి నా చైర్ లో కూర్చో నేను అక్కడ కూర్చుంటాను …… !!

ఊహూ నేను రాను ఇది నా చైర్ కావాలంటే నువ్వు వేరే చైర్ లో కూర్చో …… !!

లేస్తావా ఎత్తుకుని కూర్చో పెట్టాలా

వీడికి మోషన్స్ కాను నన్ను కాసేపూ కూడా హ్యాపీగా ఉండనివ్వడు దొంగ సచ్చినోడు అని తిట్టుకుంటూ విక్రమ్ చైర్ లో కూర్చుంటుంది

ఆయుష్ ఫాస్ట్ గా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి ఎవరి వైపు చూడకుండా అక్కడి నుండి డైరక్ట్ గా అఫీస్ కి వెళ్లిపోతాడు అది చూసిన ఆషి ఆయుష్ వెళ్ళిన వైపు కన్నీళ్ళతో చూస్తూ ఉంటుంది ……. !!