Login with OTP

అందాల రాక్షసి{2}-21

aashyatech

Author

నీ గారాల పట్టి దియా వర్మ స్కూల్ ముందు ….. !! అంతే కాదు నీ కూతురు ఇప్పుడు నా కంట్రోల్ లో బందీగా ఉంది ….. !! అరగంట లో నువ్వు స్కూల్ దగ్గరకు రాకపోతే నీ కూతుర్ని లైఫ్ లో చూడలేవు ….. !! అంటూ నవ్వుతూ కాల్ కట్ చేస్తాడు అది విన్న ఆషి కి షాక్ తో మొబైల్ చేతిలో నుండి జారిపోతుంది ….. !!

 

( ఎందుకే ఆషి నీకే అన్ని కష్టాలు చుట్టు ముట్టాయి 😌😤)