అందాల రాక్షసి{2}-23
నువ్వు ఎంత చెప్తున్నా నా మనసు ఎందుకో ఎదో జరిగింది అనే చెప్తోంది ….. !! నువ్వు అర్జెంట్ గా మహల్ కి వెల్లు అక్కడ అంతా బావుంది …… !! అని నాకు కాల్ చేసి చెప్పు …… !! నేను ఈ లోపు చిన్న మీటింగ్ ఉంది బోర్డ్ మెంబెర్స్ తో అది ఫినిష్ చేస్తాను …… !! క్విక్ ఇప్పుడే స్టార్ట్ అవ్వు నిష్ అంటూ కాల్ కట్ చేస్తాడు …… !!
ఆయుష్ చెప్పినట్టే నిషాన్ క్యాబ్ బుక్ చేసుకుని మహల్ కి స్టార్ట్ అవుతాడు …… !!
( నిషాన్ కి ఎంత అవసరమో అంతే నిషాన్ అకౌంట్ లో ఉంచుతాడు అందుకే నిషాన్ ఆ ఉన్న దాన్నే జాగ్రత్తగా యూస్ చేసుకుంటున్నాడు)
నిషాన్ ఉన్న క్యాబ్ మహల్ ముందు ఆగగానే క్యాబ్ డ్రైవర్ కి ఫెయిర్ ఇచ్చేసి లోపలికీ నడిచిన నిషాన్ కి గార్డెన్ లో నుండి ఆషి ఏడుపు వినిపించి ఫాస్ట్ గా అటు వైపు పరుగు పెడతాడు ….. !!
ఇంతకీ ప్రణవి బ్రతుకుతుందా??? లేదా ఈ విషయం విక్రమ్ కి తెలిస్తే తన రియాక్షన్ ఏంటి ???