అందాల రాక్షసి{2}-24
డాక్టర్ పేషెంట్ కి ఆక్సిజన్ అందడం లేదని సిస్టర్ కంగారుగా వచ్చి చెప్పడం తో అందరి గుండెళ్ళో దడ మొదలై పరుగున గ్లాస్ డోర్ నుండి చూస్తున్న వాల్లకు ప్రణవి కి శ్వాస అడక పోవడం తో డాక్టర్స్ పవర్ సప్లై ద్వారా ప్రణవి కి షాక్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు ……. !! అది చూసిన విక్రమ్ ఆ దృశ్యాన్ని చూడలేక వెనక్కి తిరిగి నిల్చుంటాడు …… !!
ప్రణవి 🥺 పోయేలా ఉంది 😶 ఇప్పుడు మీరు హ్యాపీ కదా 😤🤧 రేయ్ విక్కి రారా పక్కకు పోయి ఎడుద్దాం