అందాల రాక్షసి{2}-29
డాడ్ నువ్వైనా చెప్పు నానా, బాబు ను వెళ్లద్దు అని వాళ్ళు చాలా దూరంగా వెళ్తున్నారని ….. !! మమ్మా చెప్పింది నా బర్త్డే అయ్యాక వెళ్ళమని చెప్పు అంటూ ఏడుస్తున్న కూతురి ను చూసి ఆషి వైపు సీరియస్ గా చూస్తాడు …… !! చచ్ఛాను రా దేవుడా ఈ బీస్ట్ దగ్గర నన్ను అడ్డంగా ఇరికించేసింది ఈ పిల్ల రాక్షసి అంటూ మోహిత్ వెనక నిలబడి …… !! తల బయటకు పెడుతూ హి హి అంటే ఆయుష్ గారు కావాలని కాదు ఎదో క్యాషువల్ గా చెప్పాను అంటూ ఆయుష్ కళ్లల్లో కోపానికి భయపడుతూ చెప్తుంది …… !!