అందాల రాక్షసి{2}-3
🌸 Andhala Rakshasi S2 – Episode 3 and Episode 4🌸
రాయల్ ప్యాలెస్‌లో సర్ప్రైజ్ లవ్ స్టోరీ 💖🎆
“హైదరాబాద్ బిగ్గెస్ట్ రాయల్ ప్యాలెస్‌లో ఆషి కోసం ఆయుష్ ప్లాన్ చేసిన బర్త్‌డే సర్ప్రైజ్ చూస్తే కళ్ళు తిప్పుకోలేరు!”
ఫైర్‌వర్క్స్ లో హ్యాపీ బర్త్‌డే మై లవ్ 💥
“నల్లటి ఆకాశంలో గోల్డెన్ లెటర్స్ తో వెలిగిన ఆ క్షణం… ఆషి హృదయం ఆగిపోయేంత సంతోషం!”
ప్యారాచూట్ హార్ట్ బెలూన్స్ 🎈
“గాలిలో తేలే ఎర్రటి హర్ట్ బెలూన్స్… ఈ సర్ప్రైజ్ కి రెండు కళ్ళు సరిపోవు!”
ప్రణవి జెలసీ ట్విస్ట్ 😠🔥
“ఇంత హ్యాపీనెస్ ని చూసి ప్రణవి పిడికిలి బిగించిందంటే… తర్వాత ఎం జరగబోతోంది?”