అందాల రాక్షసి{2}-32
అడుగుతుంటే మాట్లాడరేంటి ?? ఇద్దరూ చిన్నపిల్లల్లా అలా రోడ్ మీద కొట్టుకోవడం ఎన్టీ ……. ?? మీరు ఇంకా కిడ్స్ అనుకుంటున్నారా …… ?? మీరు కొట్టుకోవడం చూసి ఎవడో ఇడియట్ ఇన్స్తా లో షేర్ చేశాడు……. !!
అది కొన్ని వేల మంది ఆ వీడియో చూసారు …… !! మార్నింగ్ నుండి నాకు ఎన్ని కాల్స్ వస్తున్నాయో తెలుసా ……. !! ఇంకో సారి ఇలాంటి చైల్డిష్ బిహేవియర్ రిపీట్ అవితే ఇద్దరినీ చంపేస్తాను…… !! అని సీరియస్ గా చెప్పి నెక్స్ట్ టైమ్ ఇది రిపీట్ చేయకుండా ఇద్దరూ చెరో 250 గుంజీలు సారి అని చెప్తూ తీసి కంప్లీట్ అయ్యాక వెళ్ళండి…… !! ఆని చెప్పడం తో ఇద్దరు 250 గుంజీలా అని కప్పలా షాక్ అవుతూ నోరు తెరుస్తారు …… !!