అందాల రాక్షసి{2}-33
బంటి నిషాన్ ఎత్తి గిర గిర తిప్పి మూడు అడుగులు దూరం లో విసిరేయడం తో నిషాన్ మూట ల వెళ్లి కింద పడి అమ్మా అని కడుపు పట్టుకుని కూర్చుంటాడు …….. !! బంటి అంతటితో ఆగకుండా నిషాన్ కాలర్ పట్టుకుని పైకి లేపి తన మొహం మీద ఆపకుండా పంచెస్ ఇవ్వడం తో పాటు కడుపులో కూడా పంచ్ ఇచ్చి నిషాన్ నోట్లో నుండి రక్తం కారే వరకు కొట్టి వదులుతాడు ……. !!
నిషాన్ ను అలా చూసి ఆషి కంగారు పడుతూ ఉంటే నిషాన్, బంటి లను దూరం జరిపి రిఫరీ రౌండ్ 1 పూర్తి అయింది అని చెప్తాడు ….. !!