అందాల రాక్షసి{2}-35
షట్ అప్ కాసేపూ ఆ నోరు ముయ్ పిచ్చి పిచ్చిగా వాగితే ఈ ప్లేస్ దాటి బయటకు వెళ్లవ్ …… ?? ఆయినా నేను నీ లాగ చేతకాని దద్దమ్మ ను కాదు …… !! ఎవర్ని ఎలా వాడాలో నాకు బాగా తెలుసు నేను వదలబోతున్న బాణం మధులిక కాదు విషిత …….!! అంటూ తన చేతిలో ఉన్న రిమోట్ కంట్రోలర్ తో తన ముందున్న స్క్రీన్ ను ఆన్ చేస్తాడు …… !!
విషిత ఎవరు 😈😈 ?? విప్లవ్ ప్లాన్ ఏంటి….. ?? వీళ్ళు ఇద్దరూ ఎమ్ చేయబోతున్నారు…… ?? వీళ్ళ ప్లాన్ లో మధులిక ఎలా ఇన్వాల్వ్ అయింది అసలు మధులిక, విప్లవ్ లకు ఎలా పరిచయం…. ??