అందాల రాక్షసి{2}-42
అది సరే విక్రమ్ ఆన్నయ్య కోసం మ్యాచ్ ఆల్రెడీ చూశారా ……. ?? అంత కాన్ఫిడెంట్ గా ఎంగేజ్మెంట్ జరుగుతుంది అని చెప్పారు ……!!
యాహ్ చూశాను వన్ వీక్ నుండి అదే పనిలో ఉన్నాను ……. !! నిన్నే ఒక అమ్మాయిని ఫైనల్ కూడా చేశాను …… !! తను అయితే విక్కి కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది …… !!
అవునా ఎవరు ఆయుష్ గారు …… ??