Login with OTP

అందాల రాక్షసి{2}-44

aashyatech

Author

తప్పదా ☹️😤
తప్పదు నేను పూల్ దగ్గర ఉంటాను దియా లేవక ముందే వచ్చేద్దాం ……. !!  ఆ తర్వాత లంచ్ కి వెల్దాం అంటూ ఆయుష్ బయటకు వెళ్లి పూల్ లో ఆషి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు …… !!
కాసేపటికి ఆషి పట్టీల చప్పుడుకి తలతిప్పి చూసిన ఆయుష్ కి బ్లాక్ & రెడ్ కలర్ స్లీవ్లెస్ టాప్ విత్ షాట్ లో హెయిర్ లీవ్ చేసుకుని …… !!  బిడియంగా నడుచుకుంటూ వస్తున్న ఆషి ను చూసి …… !!