Login with OTP

అందాల రాక్షసి{2}-52

aashyatech

Author

అయిష్ ఏవేవో ఆలోచనల తో కళ్లు మూసుకుంటే ఆషి దియా తో మాట్లాడుతూ వచ్చే ప్రమాదాన్ని గుర్తించ లేక ……. !! దియా తో నవ్వుతూ ఆ ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తుంది …….. !! కానీ త్వరలో వాళ్ళ జీవితం లోకి ప్రళయం వస్తుందని మాత్రం ఎవరు గుర్తించరు ….. !!