Login with OTP

అందాల రాక్షసి{2}-57

aashyatech

Author

నిషాన్ ఫ్లయిట్ డిలే అవ్వడంతో తన ఫ్లయిట్ ఈవినింగ్ కి హైదరాబాద్ లో ల్యాండ్ అవుతుంది …… !! తన లగేజ్ కలెక్ట్ చేసుకుని ఎయిర్ పోర్ట్ బయటకు వచ్చిన నిషాన్ కి అందరి కంటే ముందుగా….. !! బొకే పట్టుకుని అది కూడా లెమన్ కలర్ ప్లైన్ శారీ లో హెయిర్ లీవ్ చేసుకుని …… !! నుదుటిన చిన్న బింది దాని కింద కుంకుమ మెడలో ఎలాంటి చైన్ లేకుండా….. !! తెల్లగా మెరుస్తున్న శంఖం లాంటి మెడ ను గాలికి ఎగుగుతూ తన కళ్ళకు చిక్కిన నడుము ను చూసి నిషాన్ అడుగులు ఆగిపోతాయి ….. !!