Login with OTP

అందాల రాక్షసి{2}-58

aashyatech

Author

యూ నో వాట్ బావ లైఫ్ లో మనకు

మన మనసుకు దగ్గర అయిన

మనుషులు ఇంతకు ముందే ఎందుకు

పరిచయం అవ్వలేదా అని ఫీల్

అవుతాం …… !! ఇప్పుడు నా పరిస్తితి

కూడా అదే నీ మీద నాకు ముందే

ఎందుకు ఈ ఫీలింగ్

రాలేదా అనిపిస్తుంది …… !!