అందాల రాక్షసి{2}-7
✨అందాల రాక్షసి – Season 2 | Episode 7✨
🌙 పోర్టికో సీక్రెట్ ఎంట్రీ
నిషాన్ జాగ్రత్తగా మహల్ లోకి అడుగుపెడుతుంటే, వాల్ కి ఆనుకుని సూటీగా చూస్తున్న ఆయుష్ తో ఫేస్ టు ఫేస్! 😳
🔥 బ్రదర్ vs బ్రదర్
ఆయుష్ గంభీర వాయిస్‌లో ప్రశ్నలు, నిషాన్ హార్ట్‌బీట్ పెరిగిపోవడం… అబద్ధం చెప్పి సేఫ్ అవ్వగలడా? 🤔
💔 మధు ఫైట్ & ఫియర్
గెస్ట్ హౌస్ లో మధు స్పృహకి వస్తూనే నిషాన్ పై కేకలు—
“వద్దు! దగ్గరకు రావద్దు!” 😨
కానీ నిజం తెలిసి… హగ్ చేస్తూ ఏడ్చేస్తుంది!
💡 Next Move
మధు సేఫ్ కానీ సీక్రెట్ బయటపడితే?
నిషాన్ ప్లాన్ ఎంతవరకు వర్క్ అవుతుంది? 🕊️
💖 మిస్ అవ్వకుండా చదవండి