అందాల రాక్షసి{2}-70
ఆషి నిషాన్ వైపు చూస్తూ కమ్ క్లోజ్ టు మీ నిష్ …… !! అని పిలవగానే ఆషి కి ఏమైనా ఇబ్బందిగా ఉందేమో అని ఎమ్ కావాలి ఆషి ……. !! అంటూ ఆషి బెడ్ దగ్గరకు వెళ్ళిన నిషాన్ వైపు సీరియస్ గా చూస్తూ ……. !! తన చేతికి ఉన్న సెలైన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో తీసి …….. !? నిష్ రియాక్ట్ అయ్యే లోపు తన బలాన్ని మొత్తం చేతుల్లోకి తెచ్చుకుని నిష్ ను లాగి పెట్టి కొట్టి…….. !! ఇంకా ఎన్ని డేస్ నా దగ్గర ఆయుష్ గారి గురించి హైడ్ చేస్తారు నిష్….. ?? అని కోపంగా ఏడుస్తూ అరుస్తుంది ……. !! అది విన్న నిషాన్ షాక్ అవుతూ చంప మీద చెయ్ పెట్టుకుని కళ్ళు పెద్దవి చేసి కంగారుగా చూస్తూ ఉండిపోతాడు…… !!
నేను ఈ కండిషన్ లో ఉంటే ఆయుష్ గారు బిజినెస్ వర్క్ మీద లండన్ వెళ్లారు …… !!అని చెప్తే ఎలా నమ్ముతాను అనుకున్నారు నిష్ ….. !! నాకు ఇలా జరిగాక కూడా ఆయుష్ గారు ఎట్లీస్ట్ నన్ను చూడ్డానికి కూడా రానపుడే నాకు అర్థం అయింది ……. !! ఆయన రాలేని పరిస్థితి లో ఉన్నారని ఇన్నాళ్లు మీరు చెప్తారు అని చాలా పేషెన్స్ తో వెయిట్ చేశాను…… !! బట్ మీరు నాకు ఆయుష్ గారి గురించి నిజాన్ని ఎప్పటికీ చెప్పరు & చెప్పకూడదు అని డిసైడ్ అయ్యారని నాకు బాగా అర్థం అయింది …… !! సో టెల్ మీ నిష్ ఆయుష్ గారు ఎక్కడ? ఆయన కి ఏమైంది …… ?? ఆయన బానే ఉన్నారా లేదా అంటూ కన్నీళ్ళతో అడుగుతుంది🥺 …… !!
నేను నిజం చెప్తున్నాను ఆషి అన్నయ్య నిజంగా బిజినెస్ ట్రిప్ లో బిజీగా ఉన్నాడు ……. !! అయినా నీతో అబద్ధం ఎందుకు చెప్తాం …… !! అంటూ ఆషి దగ్గర ఆయుష్ గురించి నిజాన్ని చెప్పలేక చెప్పే ధైర్యం లేక ఆషి ను నమ్మించడానికి ట్రై చేస్తాడు నిషాన్…… !!
షట్ అప్ అంటూ తన వంటికి పెట్టున్న మెషిన్ వైర్స్ అన్ని కోపంగా లాగేస్తూ …… !! నిషాన్ ఎంత ఆపడానికి చూస్తున్నా వినకుండా బెడ్ దిగబోతున్న ఆషి ను అపుడే అక్కడికి వచ్చిన మోహిత్ , విక్రమ్ ఆషి బెడ్ దిగకుండా కంగారుగా పట్టుకుని …… !! డాక్టర్ అంటూ పిలవగానే అప్పటీకే పడిపోతున్న ఆషి పల్స్ ను టెన్షన్ గా చూస్తూ…… !! ఓహ్ షట్ ఆశ్రిత గారు ప్లీస్ కామ్ డౌన్ మీరిలా ఓవర్ రియాక్ట్ అవ్వకూడదు ……. !! మీకు జరిగింది చిన్న సర్జరీ కాదు అంటూ ఆషి కి ఇంజెక్షన్ చేసి సెడెటివ్ ఇచ్చి …… !! మేడమ్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం తన హెల్త్ కి అసలు మంచిది కాదు సర్……. !! ప్లీస్ టేక్ కేర్ ఆఫ్ హర్ అని జూనియర్ డాక్టర్ ను అక్కడే ఉంచి తన క్యాబిన్ కి వెళ్ళిపోతాడు ఆషి ను ట్రీట్ చేస్తున్న డాక్టర్…….. !!
బెడ్ దిగి బయటకు వెళ్ళాలి ఆయుష్ ను వెంటనే చూడాలి అని చూస్తున్న ఆషి ……. !! డాక్టర్ చేసిన ఇంజెక్షన్ వల్ల ఆ… ఆ… ఆయుష్ గారిని చూ..డా….లి అంటూ మత్తుగా కళ్ళు మూసుకొని పడుకుంటుంది ………. !!
ఆషి తల నిమురుతూ నుదుటన ముద్దు పెట్టి తన పక్కనే కూర్చుంటూ …….. !! మోహిత్ ఆషి వైపు బాధగా చూస్తూ గట్టిగా కళ్ళు మూసుకొని కన్నీళ్ళు జారవిడుస్తాడు …… !!
నిష్ అసలేం జరిగింది రా…… ?? ఆషి ఎందుకు ఇంత వియర్డ్ గా బిహేవ్ చేసింది పైగా ఆయుష్ nu చూడాలి అంటుంది ……. !!
మనం అన్నయ్య విషయంలో అబద్ధం చెప్పినట్టు ఆషి కి తెలిసిపోయింది బ్రో …… !! అంటూ తనను ఆషి కొట్టడం మొదలు ఆషి అన్కాన్షియస్ అయ్యే వరకూ ……. !! మొత్తం క్లియర్ గా చెప్పి ఆషి వైపు బాధగా చూస్తాడు…….. !!
మోహిత్, విక్రమ్ ఒకరి మొహాలు ఒకరు కంగారుగా చూసుకుంటూ ……. !! ఆషి లేచాకా తనను ఎలా కంట్రోల్ చేయాలా ……. ?? అని ఆలోచిస్తూ అదే రూమ్ లో ఉండిపోతారు ……. !!
@@&&@@&&@@&&
నువ్వు చేస్తోంది నాకు కొంచం కూడా నచ్చడం లేదు విప్లవ్ ……. !! నాతో నువ్వేం చెప్పావ్ ఇపుడేం చేస్తున్నావ్ …… ??
ఉఫ్ 🤦!!!! మళ్ళీ మొదలు పెట్టావా నీ కాకి గోల కాసేపు అయినా లొడ లొడ వాగకుండా కామ్ గా ఉండలేవా …… !!
విప్లవ్ 😬🤨
ఆ కాకి గొంతు వేసుకుని కావ్ కావ్ అంటూ గట్టిగా అరవకు……. !! నాకేం చెవుడు లేదు ఎందుకు కాల్ చేశావో త్వరగా చెప్పు …… !! నాకు బాగా నిద్రిస్తుంది అంటూ ఆవలిస్తూ విసుగ్గా చెప్తాడు …….. !!
అంతే ఎప్పుడూ తిండి తినడం పందిలా నిద్ర పోవడం తప్పా ……. !! లండన్ నుండి ఇండియా కి వచ్చినప్పటి నుండి నువ్వు చించింది ఏది లేదు😏 అంటూ మరింత వెటకారంగా అడుగుతుంది ప్రణవి…… !!
షట్ అప్ ఇందాకే ఒకడిని లేపేసి వచ్చా……. !! తిక్క తిక్కగా వాగి నిన్ను చంపేలా చేయకు…… !! ఎందుకు కాల్ చేశావో చెప్పి చావ్ …… !!
ఇప్పుడు కాదు రా నీ సంగతి బావ నా సొంతం అయ్యాక …… !! నెక్స్ట్ మినిట్ నీ పాంట్ లో బాంబ్ పెట్టి పేల్చేస్తా ……. !! అని నోట్లో విప్లవ్ ను తిట్టుకుంటూ ఆషి గురించి ఎమ్ ఆలోచించావ్ ……. ?? ఐ మీన్ తనను తీసుకుని ఎప్పుడు లండన్ వెళ్ళిపోతావ్ ……. ??
నా ప్రేమ గురించి నాకు లేని టెన్షన్ నీకు ఎందుకు …… ?? నేను ఎప్పుడు తీసుకుని వెళ్ళాలో ఎలా తీసుకుని వెళ్ళాలో ……. ?? వెళ్ళాక ఎమ్ చెయ్యాలో అన్ని నాకు బాగా తెలుసు నా ప్లాన్స్ నాకు ఉన్నాయి యూ జస్ట్ షట్ అప్ ఒకే…. !!
నాకు కాక ఇంకెవరికీ టెన్షన్ …… !! నువ్వు ఆ దరిద్రాన్ని తీసుకుని వెళ్తే కదా ….. !! ఆయుష్ బావ నన్ను పెళ్ళి చేసుకుంటాడు ….. !!
నా ఆషి గురించి పిచ్చిగా వాగితే పల్లు రాలతాయి ……. !! నేను ఆషి ను డెఫనెట్ గా పెళ్లి చేసుకుంటాను కానీ ఆయుష్ మాత్రం నిన్ను ఎప్పటికీ పెళ్లి చేసుకోడు ఇది నువ్వు ఒప్పుకోని నిజం …… !! అయినా 5 ఇయర్స్ గా పక్కనే ఉంటూ నీ మీద ఇంత కూడా ఇంట్రస్ట్ పుట్టించ లేకపోయావ్ …… ?? నువ్వు నాకు సజేషన్స్ ఇస్తున్నావ్ హౌ సిల్లీ….. !! నీకు చేతనైతే నీ బావ మనసులో ప్లేస్ సంపాదించు……. !! అని కోపంగా కాల్ చేసి మత్తుగా బెడ్ మీద పడిపోతాడు విప్లవ్….. !!
నాకు టైమ్ రాక పోదు అపుడు చెప్తా రా నీ పని …… !! అని విప్లవ్ ను పిచ్చి పిచ్చిగా తిట్టుకుంటూ ఆయుష్ ను చూడ్డానికి హాస్పటల్ కి స్టార్ట్ అవుతుంది ప్రణవి……….. !!
ఆషి ఎపుడెపుడు కళ్లు తెరుస్తుందా …… !! అని ఆతృతగా ఎదురు చూస్తున్న మోహిత్, విక్రమ్ & నిషాన్ లకు 15 నిమిషాల తర్వాత ……. !! ఆషి నెమ్మదిగా స్రృహ లోకి రావడంతో ఇప్పుడు తనకేం చెప్పి కన్విన్స్ చేయాలా…….. ?? అన్న ఆలోచన ముగ్గురినీ కొంచం కంగారు పుట్టించినా దాన్ని కనిపించనివ్వకుండా మొహం మీద నవ్వు పులుముకుని ఆషి వైపు చిరు నవ్వుతో చూస్తారు……. !!
స్రృహ లోకి వచ్చిన ఆషి నెమ్మదిగా కళ్ళు తెరచి సీలింగ్ వైపు చూస్తూ వీళ్ళ వైపు చూస్తుంది ……. !!
ఆషి ఇప్పుడు ఎలా ఉంది రా ……. ?? అంటూ ఆషి చేతిని సున్నితంగా ప్రెస్ చేస్తూ అడుగుతున్న మోహిత్ వైపు చూసి కోపంగా చూస్తూ…… !! మొహాన్ని మరో వైపు కోపంగా తిప్పుకుంటుంది ……. !!
ఆషి ను అలా చూసినా ముగ్గురు ఒకరిని ఒకరు చూసుకుంటూ ….. !! ఆషి ను పది నిమిషాల పాటు ఎంత మాట్లడించాలి అని చూసినా …….. ?? వాళ్ళు ఎంత మాట్లాడుతున్న ఆషి నోరు తెరవదు…….. !! తన చెయ్ పట్టుకున్న మోహిత్ చేతుల్లో నుండి తన చేతిని విసురుగా లాక్కుని కళ్ళు ముసుకుంటుంది ……. !!
ఏంట్రా ఇది చిన్న పిల్లలా అసలేం అయింది ……. ?? అని అంత కోపంగా ఉన్నావ్ మా అమ్మ వి కదూ మాట్లాడరా అంటూ …… !! ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా ఆషి కళ్ళు తెరవదు…….. !!
ఎక్స్క్యూస్ మీ సర్ ఆశ్రిత గారిని చెక్ చేయాలి …… !! అని జూనియర్ డాక్టర్ చెప్పడం తో ముగ్గురు కొంచెం రెండు అడుగులు వెనక్కి వేసి నిల్చోగానే ……. !! డాక్టర్ ఆషి ను చెక్ చేసి పల్స్ తో పాటు అన్ని నార్మల్ గానే ఉండడం తో రిలాక్స్ అవుతూ ……. !! ఎవ్రీ థింగ్ ఇస్ ఓకే సర్ ఇక నో వర్రీస్ అంటూ…… !! డెయిలీ ఆషి కి ఇవ్వాల్సిన ఇంజెక్షన్ విఎల్ బాటిల్ నుండి నీడిల్ లోకి ఎక్కించాకా ……… !! ఆషి కి ఇంజెక్ట్ చేయబోతాడు కానీ ఆషి దాన్ని కోపంగా దూరంగా విసరడం తో…… !! అది గ్లాస్ ఇంజెక్షన్ అవ్వడం వల్ల వెంటనే ఫ్లోర్ మీద పడి పగలడం తో అందులో ఉన్న లిక్విడ్ మొత్తం ఫ్లోర్ మీద పడుతుంది …… !!
మ్యామ్ అసలేం చేస్తున్నారు మీరు …… ?? యూ నో ద కాస్ట్ ఆఫ్ ది ఇంజెక్షన్ ఇట్స్ 3 లాక్స్ ఇంజెక్షన్ ……. !! అలాంటి ఇంజెక్షన్ మీకు 10 డేస్ దాకా కంటిన్యూ గా చేయాలి అపుడే మీరు నార్మల్ అవుతారు …….. !! అది కూడా మీ కోసం స్పెషల్ గా యూ. ఎస్ నుండి తెప్పిస్తున్నాం……. !! ఇప్పుడు మీకు అది చేయకపోతే మీ బాడి లో ఉన్న ఫంక్షన్స్ ఒక్కోటి వర్క్ చేయడం ఆగిపోతాయి ……. !!
షట్ అప్ …… !! అంటూ నిషాన్ అరవగానే డాక్టర్ కంగారుగా వెనక్కి తిరిగి నిషాన్ మొహం లోని సీరియస్ నెస్ ను చూసి …….. !! భయపడుతూ సారి సర్ ఇంజెక్షన్ వెస్ట్ అయిందన్న కోపంలో అంటూ తల వంచుకుంటాడు ……. !!
డోంట్ టాక్ టు మీ….. !! ఆలాంటి ఇంజెక్షన్స్ 1000 కాదు లక్ష కొనగలను……. !! యూ నో హు ఇస్ షి వర్మ ఇంటి కోడలు తనతో అలాగేనా బిహేవ్ చేసేది సే సారి టు హర్……. !! ఇక ఎక్కువ మాట్లాడకుండా వెళ్ళి ఇంకో ఇంజెక్షన్ తెచ్చి త్వరగా ఇన్జెక్ట్ చేయ్ అంటూ సీరియస్ గా చెప్తాడు ……. !!
ఓకే సర్ అంటూ ఆషి వైపు చూసి సారీ మేడం అని చెప్పి…… !! నిషాన్ అరిచిన అరుపుకి ఇంజెక్షన్ తీసుకుని రావడానికి సీనియర్ డాక్టర్ క్యాబిన్ వైపు ……. !! పరుగు లాంటి నడకతో వెళతాడు జూనియర్ డాక్టర్….. !!
ఎన్ని ఇంజెక్షన్స్ తెచ్చినా ఇలాగే బ్రేక్ చేస్తా …… !! నన్ను ఆయుష్ గారి దగ్గరకు తీసుకుని వెళ్ళే వరకు నేను ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోను…… !! అని మొండిగా చెప్తున్న ఆషి ను చూసి సరే ఆయుష్ తో మాట్లడిస్తాను……. !! ముందు అయితే ఇంజెక్షన్ చేయించుకుని జ్యూస్ తాగు …… !! అంటూ విక్రమ్ చెప్పడం తో మోహిత్, నిషాన్ ఇద్దరు విక్రమ్ వైపు షాక్ అయ్యి చూస్తారు ….. !!
నిజంగా ఆయుష్ గారితో మాట్లాడిస్థావా అన్నయ్య ….. ?? అంటే ఆయుష్ గారు బావున్నారు కదా……?? ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు కదా …………. !! అంటూ కన్నీళ్లతో అడుగుతుంది ……… !!
ఆయుష్ కి ఎమ్ అవ్వలేదు రా…… !! తను నిజంగా చాలా హెల్తీగా ఉన్నాడు ఒకే నా… !! నిష్ చెప్పినట్టు తను నిజంగా బిజినెస్ ట్రిప్ లో ఉన్నాడు ……. !! అంటూ అనునయంగా చెప్తున్న విక్రమ్ ను చూసి ఆషి అనుమానంగా చూస్తూ…… !! నేను ఆయుష్ గారితో మాట్లాడాక ఇంజెక్షన్ చేయించుకుంటా …… !! అని చెప్పడం తో మోహిత్, నిషాన్ మరింత టెన్షన్ పడతారు ……. !!
నీకు ఆయుష్ మీదున్న ప్రేమ నాకు తెలుసు రా ……. !! బట్ నీకు జరిగింది చాలా కాంప్లికేటెడ్ సర్జరీ సో ట్రీట్మెంట్ నెగ్లేట్ చేయకూడదు…… !! మళ్ళీ నీ కండిషన్ సీరియస్ అయితే మీ అయన వచ్చి మా పీక పట్టుకుంటాడు……. !! అని నవ్వి ఆషి కి మాటలు చెప్తూనే తనతో జ్యూస్ తాగించి ఇంజెక్షన్ చేయిస్తాడు ……. !!
అది చాలా పవర్ఫుల్ ఇంజెక్షన్ అవ్వడం వల్ల ఇన్జెక్ చేసిన 2 మినిట్స్ లోనే ఆషి నిద్రలోకి జారుకోవడం చూసి…….. !! ఆషి బెడ్ షీట్ అడ్జస్ట్ చేసాక జూనియర్ డాక్టర్ తో ఆషి ను చూస్తూ ఉండమని చెప్పి నిషాన్, విక్రమ్ లను తీసుకుని మోహిత్ వేరే రూమ్ లోకి వెళతాడు……… !! మోహిత్ ఇద్దరూ లోపలికి వచ్చాక డోర్ లాక్ చేసి విక్రమ్ వైపు సీరియస్ గా చూస్తూ ……. !! ఆషి తో బావ తో మాట్లడిస్తాను అని ఎందుకు చెప్పావ్ రా …….. ?? అంటూ కోపంగా అడుగుతాడు ……. !!
మోహిత్ కూల్ ముందు నేను చెప్పేది విను ……. !! అంటూ మోహిత్ ను కౌచ్ లో కూర్చో బెట్టి తన పక్కనే కూర్చుంటూ ……. !! ఇప్పుడు ఆషి కి నేను అలా చెప్పకపోతే తను డెఫనెట్ గా ట్రీట్మెంట్ చేయించుకోదు …….. !! అందుకే ప్రస్తుతానికి ఆయుష్ తో మాట్లాడిస్తాను …… !! అని అబద్దం చెప్పాను అలా చెప్పాను కాబట్టే తను ఇంజక్షన్ చేయించుకుంది ……. !!
ప్చ్ ఇప్పుడు సమస్య అది కాదు……. !! ఆషి స్రృహ లోకి వచ్చాక తను అడిగే మొదటి మాట బావ తో మాట్లాడాలి అని……. !! ఇప్పటికి అయితే మ్యానేజ్ చేశాం కానీ పదే పదే ఇలాగే చెప్తే ……. !! ఆషి నమ్మదు తనకు ఇప్పుడు ఎమ్ చెప్పి నమ్మించాలి అంటూ తల పట్టుకుంటాడు మోహిత్….. !!
ఏముంది ఆయుష్ తో కాల్ మాట్లడిస్తే……..!! తను కూడా హ్యపీగా ఫీల్ అయి త్వరగా క్యూర్ అవుతుంది …… !!
ఎమ్ మాట్లాడుతున్నావ్ విక్రమ్ …… !? కోమా లో ఉన్న బావ ఆషి తో ఎలా మాట్లాడుతాడు అంటూ విసుగ్గా అడుగుతాడు మోహిత్ …… !!
విక్రమ్ చిన్న నవ్వుతో ఇద్దరి వైపు చూడ్డం తో నిషాన్, మోహిత్ ఒకరిని ఒకరు అయోమయంగా చూసుకుంటారు ……. !!
విక్రమ్ ఎమ్ చేయబోతున్నాడో & తన ప్లాన్ ఏంటో ఎవరైనా గెస్ చేస్తే కామెంట్స్ లో చెప్పండి 😌 😎