అందాల రాక్షసి{2}-74
ఆయుష్ గారు 🥹 ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అందుకు నేను చావడానికి అయినా సిద్ధమే …….. !! అంటూ ఏడుస్తూ బెడ్ పక్కన టేబుల్ మీద ఉన్న ట్రే లో కత్తి కనిపించగానే అది తీసుకుని ఆయుష్ వైపు నీళ్ళు నిండిన కన్నులతో చూస్తూ మిస్ యూ ఆయుష్ గారు అని కత్తితో లోతుగా తన కడుపులో గుచ్చుకుంటుంది ……. !! అది చూసిన ప్రణవి ఆనందంగా చూస్తూ ఇవాళ్టి తో దీని పీడ నాకు పోతుంది…… !! ఇక నేను బావా సంతోషంగా ఉండచ్చు ఇది చచ్చాక దీని కూతురు కూడా ఇది లేదు అన్న బాధతో రోజు ఏడుస్తూ……. !! ఆ దిగులుతోనే చచ్చిపోతుంది ఇక నాకు బావ కి ఎలాంటి అడ్డు ఉండదు అని నుంచునే కలలు కంటూ ఉంటుంది ….. !!
ఆషి కడుపులో ఆ కత్తి దిగుతుంది అన్న టైం కి కరెక్ట్ గా దేవుడు పంపినట్టుగా నిషాన్ ఆయుష్ ఉన్న రూమ్ కి రావడం ఆషి చేస్తున్న పనికి షాక్ అవుతూ……. !! ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో పరిగెడుతూ వచ్చి ఆషి చేతిలోని కత్తి లాక్కుని దూరంగా విసిరి పడేస్తాడు…… !! ఆఆ 😬😬 నిషాన్ ను అక్కడ చూసిన ప్రణవి కోపంగా పల్లు కొరుకుతూ ఇంకొక్క 5 సెకండ్స్ లేట్ గా వచ్చున్నా ఇది చచ్చుండేది……. !! దీన్ని ఎప్పుడు చంపాలి అనుకున్నా ఏదో ఒక శక్తి కాపాడుతూనే ఉంది అని ఆషి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది… !!
నిష్ అంటూ బాధగా వినిపంచిన ఆషి వైపు చూస్తూ……. !! అసలేం చేస్తున్నావ్ ఆషి నేను రావడం ఒక్క క్షణం లేట్ అయ్యున్నా అసలేం జరిగేదో తెలుసా ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేయబోయావ్…… !? నువ్వు ఇలా రియాక్ట్ అవుతావ్ అనే నీ దగ్గర అన్నయ్య గురించి నిజాన్ని దాచాం….. !! ఇప్పుడిప్పుడే జరిగిన ఇన్సిడెంట్ గురించి స్లోగా బయట పడుతున్నాం……. !! మళ్ళీ నువ్వు ఇలా చేస్తే మేము ఎలా భరిస్తాం అనుకున్నావ్ ఆషి …….. !! నిన్ను అలా చూసి నా ఊపిరి ఆగిపోయినంత పని అయింది తెలుసా ……. !! అంటూ వెక్కిళ్లు పెడుతూ ఏడుస్తున్న ఆషి ను గుండెలకు హత్తుకుని బాధగా చెప్తాడు…… !!
ఎందుకు నిష్ నన్ను ఆపావ్ నా వల్ల ఎవరికి ఎలాంటి సంతోషం లేదు….. !! నా వల్లే ఆయుష్ గారికి ఇలా జరిగింది నేను నష్ట జాతకురాలిని నిష్ నేను ఎక్కడుంటే అక్కడ మంచి జరగదు…… !! ప్లీస్ నన్ను చావనివ్వు నేను చస్తే అయినా ఆయుష్ గారు బావుంటారు…… !!
ఆషి అంటూ తన మొహాన్ని చేతుల్లోకి తీసుకుని తన కళ్ళల్లోకి చూస్తూ…… !! నిజం చెప్పు నువ్వు చనిపోతే అన్నయ్య సంతోషంగా ఉంటాడు అనుకుంటున్నావా 🥺…… !! అన్నయ్య కి నువ్వంటే ఎంత ప్రేమ లేకపోతే చావుకి ఎదురు వెళ్ళి నీ కోసం తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఆ నీచుడితో ఫైట్ చేస్తాడు…… !! అన్నయ్య లవ్స్ యూ సో మచ్ ఇప్పటికే అషిక వదిన దూరం అయ్యి అన్నయ్య సగం చచ్చిపోయాడు ……. !! నువ్వు కూడా ఇలాంటి పిచ్చి డెసిషన్ తీసుకుని నీకేమైనా అయితే ఉన్న ఆ సగం ప్రాణం కూడా పోతుంది ఆషి….. !!
వద్దు నిష్ అలా అనకు ఆయుష్ గారికి ఎమ్ కాకూడదు ఆయన త్వరగా నార్మల్ అవ్వాలి…… !! అలా అవ్వాలి అంటే ముందు నువ్వు నిన్ను నువ్వు స్ట్రాంగ్ గా ఉంచుకుని నువ్వు త్వరగా నార్మల్ అవ్వాలి…… !! నాకు నమ్మకం ఉంది ఆషి నీ ప్రేమే అన్నయ్య ను తిరిగి మాములు మనిషిని చేస్తుంది ట్రస్ట్ మీ అన్నయ్య త్వరలోనే కాన్షియస్ లోకి వస్తాడు…… !!
నిజంగా 🥹 ఆయన నార్మల్ అవుతారు కదా….. !!
కచ్చితంగా అవుతాడు ఆషి ఎందుకంటే అక్కడుంది సింహం …… !! సింహం నిద్రలో ఉన్నా సరే దానికి ఉన్న పొగరు, పౌరుషం రెండు తగ్గవు…….. !! నా అన్న కూడా అంతే సింహం ఎక్కడున్నా రాజే అనగానే ఆషి ఏడుస్తూ …….. !! నిషాన్ కడుపులో మొహాన్ని దాచుకుని ఆయుష్ గారిని అలా చూడగానే ఒక్క సెకండ్ కూడా బ్రతకాలి అనిపించలేదు 🥹
వాహ్ క్యా సీన్ హై అని అక్కడే ఉన్న ప్రణవి రెండు చేతులతో సౌండ్ వచ్చేలా గట్టిగా చప్పట్లు కొడుతూ…… !! కట్టుకున్న మొగుడు చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్ బెడ్ మీద పడుంటే ఆ మొగుడి ఎదురుగానే సిగ్గు లేకుండా మరిదితో వదిన సరసాలు…….. !!
ప్రణవి అంటూ ఆవేశంగా అరిచిన నిషాన్ వైపు చూస్తూ…… !! నువ్వు కాసేపు ఆగు నిష్ అంటూ ఎంటే నీకు నా బావ ఒక్కడు సరిపోడా ఓహ్ అర్థం అయింది….. !! ఇప్పుడు బావ కోమాలో ఉన్నాడు కాబట్టి నీ ఫిజికల్ నీడ్స్ ఫిల్ చేసుకోవడానికి ఇన్నోసెంట్ అయిన నిష్ ను ట్రాప్ చేసావ్ ఆమ్ ఐ రైట్…… !! నాకు తెలుసే నువ్వు పెద్ద కిలాడివి అని బావ లేకుంటే నిష్ నిష్ లేకపోతే బావా అవును వీళ్ళు ఇద్దరేనా లేదా నాకు తెలియకుండా ఇంకా చాలా మంది ని మెయింటైన్ చేసా……
ప్రణవి మాట కంప్లీట్ అవ్వకముందే అక్కడికి వచ్చిన విక్రమ్ ప్రణవి మాట్లాడుతున్న ఒక్కో మాటకి కోపంగా పిడికిలి బిగించి లాగి పెట్టి కొట్టగానే……. !! ఆ ఫోర్స్ కి వెళ్ళి నేల మీద పడుతుంది అది చూసిన ఆషి కన్నీళ్లతో చూస్తూ ఉంటుంది…… !!
ఆషి అంటూ 🥺 మోహిత్ తనను దగ్గరకు తీసుకుని ఎందుకురా ఇలాంటి బిచ్ కోసం నీ కన్నీళ్లు వేస్ట్ చేస్తావ్….. !! కావాలంటే బావ కోసం ఏడుపు హ్యాపీగా ఫీల్ అవుతాను అంతే కానీ ఇలాంటి దాని ఏడ్చి నాకు కోపం తెప్పించకు…… !!
మోహిత్ అంటూ కోపంగా అరుస్తూ పైకి లేచి హౌ డేర్ యూ నన్నే అంత మాట అంటావా…… !! ఏయ్ షట్ అప్ నోటికి వచ్చింది వాగుతావా అని విక్రమ్ ప్రణవి చంపలు పగిలిపోయేలా ఆగకుండా కొడుతూనే ఉంటాడు…… !! విక్రమ్ కొట్టే ఒక్కో దెబ్బ కు చంపలు అదురుతూ పెదవి చిట్లి రక్తం వస్తూ బుగ్గలు వాచి పోయి వాటి మీద చేతి వేళ్ళ గుర్తులు కూడా పడతాయి….. !!
నిష్ సేవ్ మీ అంటూ ఇప్పుడు నిషాన్ మాత్రమే తనను సేవ్ చేయగలడు అనుకుంటూ వెళ్ళి నిషాన్ వెనుక దాక్కుంటూ….. !! ఎప్పుడూ సైలెంట్ గా ఉండే విక్రమ్ లో తనకు మరో ఆయుష్ కనిపిస్తూ ఉంటే గజ గజా వణుకుతూ ఉంటుంది….. !! ఏయ్ ముందుకు రావే అని కోపంగా పిలుస్తున్న విక్రమ్ ను ఆపుతూ బ్రో ప్లీజ్ ఆగు అనగానే విక్రమ్, మోహిత్ నిషాన్ వైపు అసహనంగా చూస్తూ…… !! వీడు ఈ జన్మకు మారడు అని చూస్తూ ఉంటారు….. !!
ప్రణవి కూడా నిషాన్ ను చూసి నవ్వుతూ……. !! థాంక్స్ నిష్ అని అంటూ ఉండగా చంప చెల్లుమనేలా కొట్టిన నిషాన్ ను చూసి మోహిత్ ఆశ్చర్యంగా చూస్తే విక్రమ్ కి గట్టిగా విజిల్ వేయాలి అనిపిస్తుంది……. !! కాకపోతే అది హస్పిటల్ అవ్వడంతో కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ చూస్తాడు….. !!
నిష్ నువ్వు నన్ను కొట్టావా 😧…… ?? అని చంప మీద చెయ్ వేసుకుని షాకింగ్ గా చూస్తూ అడుగుతుంది ప్రణవి…… !! ఇన్ని రోజులు అన్నయ్య ఎంత చెప్పినా నువ్వు ఎన్ని తప్పులు చేసినా చిన్న పిల్లవి అని ఎక్స్క్యూస్ చేస్తూ వచ్చాను బట్ ఐ ఆమ్ డన్…… !!
నిన్ను సపోర్ట్ చేయడం పాము కి పాలు పోసి పోషించడం అని బాగా బుద్ధి చెప్పావ్….. !! నా గురించి ఆషి గురించి అంత నీచంగా మాట్లాడడానికి నీకు నోరెల వచ్చింది ప్రణవి…. !! ఆషి నాకు వదిన అంటే అమ్మ తర్వాత తనే నాకు మరో అమ్మ…… !! అలాంటి తనతో నన్ను చీ నిన్ను చూడాలి అంటేనే అసహ్యంగా ఉంది…….. !! ఎలా పుట్టావే నువ్వు ఇంత గొప్ప కుటుంబం లో అంటూ కోపంగా మరో చంప కూడా పగల కొడతాడు…… !!
నా కర్మ కొద్దీ నా టైం బ్యాడ్ గా ఉండడం వల్ల నేను ఆషి ను పాస్ట్ లో లవ్ చేసాను బట్ అది నా పాస్ట్…… !! కానీ ఆషి ప్రెసెంట్ & ఫ్యూచర్ మొత్తం అన్నయ్యే అది మా అందరికీ అర్థం అయింది మేము కూడా మా రిలేషన్ కి రెస్పెక్ట్ ఇచ్చి లైఫ్ లో మూవ్ ఆన్ అయ్యాం…… !! కానీ నువ్వు ఆ ఒక్క రీసన్ పట్టుకుని ఆషి ను అందరిలో మర్యాద లేకుండా మాట్లాడుతూ ఉంటే ఇక నేను చూస్తూ ఊరుకోను….. !!
ఎవరేం అనుకున్నా సరే ఆషి నాకు అమ్మ తనను ఎవరైనా ఏమైనా అంటే ఒక బిడ్డ గా నేను చూస్తూ ఊరుకోను చెప్తున్నా….. !! మర్యాదగా వెళ్ళి ఆషి కాళ్ళు పట్టుకుని సారి చెప్పు లేదా ఇవాళ నిన్ను చంపేస్తాను…… !! ఆ తర్వాత మావయ్య కి నేను సమాధానం చెప్పుకుంటా చెప్పు సారి చెప్తావా లేదా…… !!
ఇంట్లో అందరూ నన్ను సపోర్ట్ చేయకపోయినా నువ్వు నా వైపే ఉండే వాడివి అలాంటి నిన్ను కూడా ఇది మార్చేసింది అని ఆషి వైపు కోపంగా చూస్తూ…… !! ఇది నాకు ఎప్పటికీ శత్రువే అలాంటి దానికి నేను సారి చెప్పాలా నెవెర్ అంటూ పొగరుగా చెప్తున్న ప్రణవి జుట్టు పట్టుకుని లాగుతూ…… !! మమ్మల్ని డైవర్ట్ చేసి ఆషి కి బావ గురించి నిజం తెలిసేలా చేసి తన చేత్తో తననే చంపుకునేలా ప్లాన్ చేసావ్….. !! బావ నువ్వంటే ఇష్టం లేదు నిన్ను నిషాన్ తో కంపార్ చేసాక కూడా ఇంకా బావే కావాలి అంటున్నావ్ అసలేం క్యారెక్టర్ ఏ నీది…… !!
నోరు మూసుకుని నా చెల్లి కాళ్ళు పట్టుకో అని ప్రణవి ను ఆషి కాళ్ళ దగ్గర పడేసి……… !! నీ చూపు కూడా ఆషి మీద పడడానికి వీల్లేదు అంటూ ప్రణవి మీద పట్టుకుని హస్పిటల్ బయటకు ఈడ్చుకొని వచ్చి రోడ్ మీద పడేసి……. !? దీన్ని మరో సారి నేను హస్పిటల్ లో చూడకూడదు అని స్ట్రిక్ట్ గా పోలీస్ లకు చెప్పి ……. !! హాస్పిటల్ లోకి వెళ్తున్న మోహిత్ ను ద్వేషం నిండిన కళ్ళతో చూస్తూ అక్కడే రోడ్ మీద కూర్చుని చూస్తూ ఉంటుంది ప్రణవి……. !!
ఇప్పుడు ప్రణవి ప్లాన్ ఏంటి….. ?? ఆషి ఆయుష్ గురించి ఎమ్ డెసిషన్ తీసుకోబోతుంది ….. ?? విప్లవ్ కి ప్రణవి ప్లాన్ తెలిస్తే తన రియాక్షన్ ఏంటి….. ?? ఆయుష్ జీవితం లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి 😈