New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Beast బాబు రాక్షస ప్రేమ 🔥 – 4

Beast బాబు రాక్షస ప్రేమ 🔥 – 4

 

చెప్పవే….! నికు నా మాట కన్నా ఆ బెవర్స్ గాడే ఎక్కువ అయ్యాడా…? ” అని గర్జిస్తాడు రుదిర్.

 

 

మీ…మీ తమ్ముడు గారే కదా…? రుదిర్ గారు…తన గురించి కేర్ తీసుకోవాల్సిన బాధ్యత నా మిద ఉంది కదా…? ” అనింది చిన్నగా….

 

 

ఆ మాటకి ఇంకా మేఘ జుట్టు మిద పట్టు బిగిస్తూ…” అసలు నువ్వు ఎవరే…? నువ్వు ఎందుకు నా ఫ్యామిలీ నీ కేర్ చెయ్యాలి..?

 

 

నికు ఏం హక్కు ఉంది అని …? నువ్వు జస్ట్ నేను డబ్బులు పెట్టీ కొనుకున్న నా బానిసవి…. నేను ఉంచుకు….. దానివి..

 

 

నికు , నాకు ఎలాంటి సంబంధం లేదు…! ఇంకొక్క సారి నీకు ఏదో నా ఫ్యామిలీ మిద హక్కులు , భాద్యతలు ఉన్నాయి అంటూ మాట్లాడితే చంపేస్తా స్టుపిడ్ ” అని కోపంగా గర్జించి ….

 

 

అప్పటికే అతని పట్టు వల్ల మేఘ కళ్ళలో నీళ్ళు చెంపల మిద జారిపోతూ ఉంటే…. ” నా ముందు ఏడిస్తే చంపేస్తా అని నికు తెలుసు కదా…! అయినా ఎందుకు ఏడుస్తున్నవే ..? ” అని అంటూ…

 

 

మేఘ లిప్స్ నీ లాక్ చేసి , ఒక చేతితో తన నడుము నీ నలిపేస్తూ ఎర్రగా కందిపోయిలా చేస్తున్నాడు…

 

 

రెండు నిమిషాలు అలాగే ముద్దునీ కంటిన్యూ చేసి అప్పటికి ఇంకా మేఘ కంట్లో నీళ్ళు కారిపోతూ ఆ తడి అతనికి తెలుస్తూ ఉంటే….

 

 

ఇంకా ఇలా కాదు అని మేఘ పెదాలు వదలకుండానే తనని ఒక్క చేతితో నడుము చుట్టూ చెయ్యి వేసి గాల్లోకి లిఫ్ట్ చేసి ….

 

 

అక్కడే ఉన్న బెడ్ మిద మేఘ తో సహా పడిపోయి…

” అతని  కిందకు మేఘ నీ చేర్చుకొని కిస్ బ్రేక్ ఇస్తూ…. 

 

 

” నీకూ ఎన్ని సార్లు చెప్పానే…! నువ్వు ఏడిస్తే నాకు నచ్చదు… డోంట్ క్రై” అని అరుస్తాడు చిరాకుగా మొహం పెట్టుకొని.

 

 

” నేను మీకు ఏమి కాను కదా…? మీకు నాకు ఏ సంబంధం లేదు కదా…? మీ దృష్టిలో నేను డబ్బు కోసం ఒళ్ళు అమ్ముకునే ఒక ప్రస్టిట్… “

 

 

అనే మాట మేఘ నోట్లో నుంచి పూర్తిగా బయటకి రాకముందే ఈడ్చి రెండు చెంపలు వాయించి …..

 

 

చూపులతోనే బస్మం చేసేలా ఎర్రటి బగ బగా మండే కళ్ళతో మేఘ నీ చూస్తూ…

 

 

మేఘ గొంతు నీ నులిమేస్తూ ” ఇంకోక్కసారి నీ ఊహల్లో కూడా అలాంటి మాట అనాలి అనే థాట్ రాకూడదు….వచ్చిందో నా చేతిలో చస్తావ్…! ” అని యమ సీరియస్ గా వార్నింగ్ ఇస్తాడు.

 

 

” మీరే కదా నేను డబ్బుకోసం మీతో పడుకో…” అని మేఘ అంటూ ఉండగానే తన లిప్స్ లాక్ చేసి కింద పెదవి పై పెదవి ఎర్రగా రక్తం వచ్చేలా కొరికి…..

 

 

ఎర్రగా కందిపోయిన నడుము నీ ఇంకా ఇంకా ఎర్రగా మారుస్తూ అతని కోపం అంతా ఆ ముద్దులో చూపిస్తూ మేఘ కి ఊపిరి ఆడకుండా చేస్తూ ఉంటాడు.

 

 

అలా అని మేఘ తో ఇప్పటి వరకు అతను శారీరకంగా కలవలేదు కానీ మేఘ అనువు అనువు గురించి అతనికి అన్ని తెలుసు…

 

 

మేఘ ఇంకా రుదిర్ నీ బేర్ చెయ్యలేక కష్టంగా అతన్ని పక్కకి తీసెయ్యాలి అని వీర ప్రయత్నం చేస్తుంది కానీ తిన్న ఫుడ్ అంతా వామిటు చేసుకోవడం వల్ల…….

 

 

రుదిర్ అలా ఊపిరి ఆడకుండా చేస్తూ ఉండడం వల్ల ఓపిక లేక ఇంకా తన ప్రయత్నం మానుకొని సైలెంట్గా బొమ్మలా బిగుసుకొని పోతుంది.

 

 

అప్పుడే రుదిర్ ఫోన్ రింగ్ అయ్యింది..మేఘ ఇంకా కళ్ళు తెలేసేసరికి తనని వదిలి చురుగ్గా ఒక్క చూపు చూసి అక్కడ నుంచి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ బయటికి వెళ్ళిపోయాడు.

 

 

మేఘ పైకి లేచి గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ ఒక రెండు నిమిషాలు కి నార్మల్ అయ్యి ……

 

 

” అసలు ఎంటి ఈయన….! అతనే నన్ను  డబ్బు పెట్టీ కొనుక్కున్న దానిని అని మాట్లాడతారు …అదే మాట నేను అంటే మాత్రం నన్ను చంపేస్తా అని ఇలా పనిష్ చేస్తారు… 

 

 

అసలు ఆయన మైండ్ లో నా గురించి ఏం ఆలోచిస్తున్నారు…నాకు ఆయన మిద ఏమి హక్కులు లేవు అంటారు కానీ ….ఆయనే మళ్ళీ అన్నీ హక్కులు ఇస్తున్నట్టు నాతో బిహేవ్ చేస్తారు…

 

 

దేవుడా ఎంటి అసలు నా లైఫ్…. నా లైఫ్ లో ఏం జరుగుతుందో నాకు ఏమి అర్ధం కావడం లేదు ” అనుకుంటూ వాష్ రూం కి వెళ్లి పెదవి నుంచి వస్తున్న బ్లడ్ వాష్ చేసుకొని ….

 

 

రుదిర్ నీ తిట్టుకుంటూ…అక్కడ నుంచి కిందకి వెళ్లి తన కోసమే వెయిట్ చేస్తున్న రుదిర్ ను ఒకసారి చూసి గప్ చుప్ గా కార్ లో కూర్చుంటుంది.

 

 

అప్పుడే మళ్ళీ మేఘ ఫోన్ మోగింది…స్క్రీన్ మిద రాహుల్ నేమ్ డిస్ప్లే అవుతుంది.

 

 

మేఘ భయంగా రుదిర్ నీ చూస్తే…అప్పటికే రుదిర్ ఫేస్ ఎర్రగా మారిపోయింది…

 

 

కోపంగా మేఘ చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని దాన్ని విసి కొడతాడు…దెబ్బకి ఫోన్ ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది.

 

 

చురుకుగా మేఘ నీ ఒక్క చూపు చూసి అక్కడ నుంచి ఫాస్ట్ గా కార్ నీ ఆఫీసు వైపు పరుగులు పెట్టిస్తాడు…

 

 

అలా కోపంలో ఫాస్ట్ గా వెళ్తున్న రుదిర్ కార్ కి సడెన్గా. ఒక వ్యక్తి అడ్డుగా వస్తారు… రుదిర్ ఉన్న కోపంలో తనని చూడకుండా డాష్ ఇస్తాడు…

 

 

ఇప్పుడు ఏం జరుగుతుంది….?

 

 

రుధిర్ డాష్ ఇచ్చింది ఎవరికి…? వాళ్ళు ఎలా ఉన్నారు బతుకుతార లేదా చనిపోతార…?

 

 

To be continued….