New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
దాంపత్య జీవితం

దాంపత్య జీవితం

పెళ్లి పీటల మీద ముడిపడిన బంధం ఇప్పుడు ఒకే గదిలో రెండు ప్రాణాలై శ్వాస తీసుకుంటోంది……….. !! శోభనం రాత్రి  కార్తీక్, నందుల శోభనం గది తలుపులు మెల్లగా మూతపడ్డాయి………. !! గది అంతా పాలవెన్నెల లాంటి లైటింగ్, మల్లెపూలలా మత్తెక్కించే సువాసనలతో నిండిపోయింది………… !! మంచం నిండా చల్లిన గులాబీ రేకులు వారి కొత్త ప్రయాణానికి ఆహ్వానం పలుకుతున్నాయి……… !! బెడ్ రూమ్ లోకి ఎంటర్ అయిన నందు బెడ్ చివర కూర్చుని తల వంచుకుని పట్టుచీర అంచులతో ఆడుకుంటోంది……… !! మెడలో మంగళసూత్రం, కాళ్లకు మెట్టెల చప్పుడు ఆమె గుండె చప్పుడుతో పోటీపడుతున్నాయి………. !! బాల్కనీ లో ఉన్న కార్తీక్ కాల్ కట్ చేసి మెల్లగా అడుగులు వేస్తూ ఆమె వైపు వచ్చాడు………. !!  అతని చూపుల్లో నందుపై ఉన్న అపరిమితమైన ప్రేమ, పెళ్లి చేసుకున్నాననే హ్యాపీనెస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి…….. !! కార్తీక్ మెల్లగా నందు పక్కన కూర్చున్నాడు  గదిలోని నిశ్శబ్దాన్ని తెంచుతూ  నందూ అని స్మూతీ వాయిస్ తో పిలిచాడు……… !!
కార్తీక్ వాయిస్ కి నందు మెల్లగా తల  పైకి ఎత్తింది కానీ అతని కళ్లలోకి నేరుగా చూడలేక బిడియంతో మళ్లీ కళ్లు దించేసుకుంది………. !! అది చూసిన కార్తీక్ చిరునవ్వు నవ్వి  తన వెచ్చని చేతులతో ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు………. !!

కార్తీక్ నందు చేతిని తన చేతిలోకి తీసుకున్నప్పుడు నందు గుండె ఒక్కసారిగా వేగం పెరిగింది …….. !! అతడి వెచ్చని స్పర్శ ఆమె శరీరంలో ఒక కొత్త వైబ్రేషన్‌ని క్రియేట్ చేసింది………. !! ఏంటి నందూ అంత నర్వస్ గా ఉన్నావ్…….?? నేనంటే భయమా  లేక ఈ కొత్త లైఫ్ గురించిన టెన్షనా  అని కార్తీక్ చాలా సాఫ్ట్ గా, లవింగ్ గా అడిగాడు……….. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay