అదొక ఫైవ్ స్టార్ హోటల్ అందులోని ఒక విలాసవంతమైన గదిలోని బెడ్ మీద మత్తుగా నిద్రపోతున్న ఆ అమ్మాయ్ మొహం మీద……….. !! వెచ్చటి సూర్య కిరణాలు పడ్డం తో నెమ్మదిగా స్పృహ లోకి వచ్చింది ఆ అందమైన అమ్మాయ్……. !! నెమ్మదిగా కళ్లు తెరచిన ఆ అమ్మాయికి కళ్ళ ముందు మొత్తం బ్లర్ గా కనిపిస్తూ ఉంటే……. !! కళ్ళు నులుముకుని పైకి లేవబోతున్న ఆమె కి చల్లని AC శరీరానికి తగిలి వణుకు పుట్టించడం తో తను ఎక్కడుందో ఒక్క క్షణం ఆ అమ్మాయికి అర్థం అవ్వదు…….. !! వొళ్ళంతా నొప్పులుగా ఉండి తన మీద ఏదో బరువుగా ఉన్నట్టు అనిపించగానే …….. !! ఒక్క సారిగా తనని తాను చూసుకున్న ఆమె కి భయం తో వొళ్ళు చల్లబడి పోతుంది……… !!! భయం తో ఆమె కళ్ళు పెద్దవి అవ్వగా ఆమె ప్రపంచం ఒక్కసారిగా స్థమించిపోయినట్టు కళ్ళల్లోంచి కన్నీళ్ళు జారి బుగ్గల మీదకు కారుతున్నాయి ……. !! ఎందుకంటే ఆమె వంటి మీద నూలుపోగు కూడా లేకుండా నగ్నంగా తెలియని వ్యక్తి కౌగిలిలో ఉంది…….. !! అలాగే భయపడుతూ తల పక్కకు తిప్పి చూసిన ఆమెకు భయం తో కాళ్ళు చేతులు వణుకుతూ గుండె చప్పుడు ఆమాంతం పెరిగిపోయింది………. !! ఎందుకంటే ఆమె మాత్రమే కాదు అతను కూడా పూర్తి నగ్నంగా ఆమెను గట్టిగా హగ్ చేసుకుని నిద్ర పోతున్నాడు……… !!