నిరీక్షణ పలిచింది
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పక్కన రామాపురం అనే గ్రామం ఎప్పుడూ పంట పొలాలతో పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది
ఆ పొలాలు దాటి కొంచెం ముందుకు వెళితే పెద్ద అరుగుతో మూడు గదులు ఉన్న పాత కాలం నాటి పెంకుటిల్లు
ఒక్కపక్క అరుగు మీద మిషన్ పెట్టి జాకెట్టు కొడుతుంది 22 సంవత్సరాల పూజ
ఐదున్నర అడుగుల ఎత్తు ఎత్తుకు తగ్గ బరువు ముట్టుకుంటే మసిపోతుందేమో అనిపిసునటుగా ఉన్న మేనీ ఛాయ
నాగు పాములాoటి బారు జడని పైకి ముడి వేసింది విశాలమెన నుదురు కలిగి ఉన్న కనుబొమ్మలు బాతు గుడ్లు లాటి పెద్ద పెద్ద కళ్లు వాటికి రాత్రి నుంచి నిద్ర లేవేమో ఎరబడి నిప్ప రవ్వల కనిపేస్తున్నయీ
బూరెలట్టి బుగ్గలు అవి చోట పడతాయో లేదో నవ్వితేనే గాని తెలియదు కోశగా ఉన్న ముక్కు దానికి దిష్టి తగలకుండా పెట్టినట్లు ఉన్న ఎరుపూ రంగు రాయి ముక్కుపుడక , చిన్న చిన్న పెదాలు , శంఖం లా మిల మిల మెరిసిపోతూ ఉన్న మెడ
పచ్చ రంగు చీరని పoజాబిగా కట్టుకుని తన ఒంటికి చుట్టుకొని వనదేవత ఉoది
తను కుటలసిన ఆఖరి జాకెట్ కూడా కుటేయడతో మిషన్ స్టాండ్ మీద నుంచి కాళ్ళు తీసి తను కూర్చున్న టూల్ కాళ్ళు మీద పెట్టి మెడ నొప్పిగా ఉండడంతో తల పైకి ఎత్తి మెడని రెo చేతులతో పట్టుకొని అటు ఇటు తిప్పుతూ ఇంటి పైకపూనీ చూసింది. ఈ వర్షాకాలంలో వర్షాల దెబ్బకి ఒకవెపూ పెక్కులు అన్ని పగిలి అందులో నుంచి చినుకులు పడుతు ఉన్నాయి.
మరొపక్క దూలం ఎప్పుడెప్పుడు ఎవరి మీద పడదామా అని ఎదురు చూసినట్టుగా ఉంది అది చూసి నిట్టుర్పు వదిలి. తన పక్కనే అరుగు మీద ఉన్న తండ్రిని చూసింది ఆయనకి పక్షవాతం వచ్చి నాలుగు సంవత్సరాలుగా కాళ్ళు చేతులు పడిపోయాయి , మంచం మీద ఊపిరి మాత్రమే తీసుకుoట్టున తండ్రిని చూసి పూజ కళ్ళలో నీళ్లు గిర్రున తిరుగై , బలవంతంగా ఆ నీళ్లని కల్లోలోనే ఆపేయడాని బలంగా కళ్లు మూసుకుంది పూజ ఐదు నిమిషాలు తరువాత తన ముక్కుకి చక్కని కాఫీ వాసన రావడం తో చిన్నగా కళ్లు తెరిచి చూసింది . ఎదురుగా స్టీల్ గ్లాస్ పట్టుకుని కాఫీ తో పాటు తను కూడా కోపంగా పొగలు కక్కుతూ చూసింది నoదిని
నందిని పక్కింట్లో ఉన్న రామయ్య గారి పెద్ద కూతురికీ ఇద్దరు పిల్లలు రాజమండ్రి మెయిన్ రోడ్లో ఫ్యాషన్ బోటిక్ షాప్ రన్ చేస్తూoది .ఇప్పుడు పూజ కుట్టిన బ్లౌజెస్ అన్నీ ఆ షాపు నుంచి 2000 పైనే అమ్ముతుంది. కుటినందుకు పూజ కి బ్లౌజ్ కి 300 ఇస్తూoది అది చాలా తక్కువ అని నందిని కి పూజ కి తెలుసు. పూజ నందిని ఇచే మౌనీతో తన తండ్రికి తల్లికి హాస్పిటల్ తీసుకెళ్తూoది, ఇంటిని నడపాలి కాబట్టి నందిని ఎంత ఇస్తే అంత తీసుకుట్టుది . నందిని పూజ ఒకదాని దగ్గరె కాదు చాలామంది దగ్గర బ్లౌజ్ కుట్టిస్తుంది పూజ కి ఎంత ఇస్తే అందరికి అంతే ఇస్తుంది అది తన బిజినెస్.పూజ స్టూల్ మీద నుంచి పైకి లేచి కూర్చోడనికి వేస్తూ ఏంటక్కా ఇవాళ ఇంత లేటుగా లేచావు ఇలా లేస్తే ఎప్పుడు షాప్ కి వెళ్తావు అని నవ్వుతూ అడిగింది. నందిని గురువుగా నేనేం లేటుగా లేవలేదు నువ్వే కోడి కన్నా ముందల లేచావు అని పూజ లేచిన స్టూల్కూమీద కుర్చోబెట్టి ఇదిగో కాఫీ వేడిగా ఉంది తాగు అని గ్లాస్ చేతికి అందించింది.పూజ మొహమాటంగా గ్లాస్ తీసుకుంది నీకెందుకు అక్క ఇదంతా కొద్దిసేపు ఉంటే తర్వాత నేనే పెట్టుకొని తాగేదాన్ని కదా. నందిని ఏంటే నా దగ్గర నీ మొహమాటం నాకు నీలిమ ఎంతో నువ్వు కూడా అంతే నువ్వు ఎక్కువ ఏమీ ఆలోచించకు అని పూజ కుట్టిన బ్లౌజ్ చూస్తుంది. పూజా కాఫీ తాగుతూ అక్క కాఫీ చాలా బాగుంది అని నందిని మెచ్చుకుంది. నందిని కుట్టిన బ్లౌజెస్ ని చూసు మురిసిపోతూ పూజ నీ చేతిలో చేతిలో ఏదో మ్యాజిక్ ఉందే నువ్వు పుట్టిన ప్రతి బ్లౌజ్ కూడా చాలా ఎక్కువ రేటుకు అమ్ముడు పోతుంది కొన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చి ఇలాంటి బ్లౌజ్ అడుగుతున్నారు అని ఆ ఆ బ్లౌసేస్ అన్ని కవర్లో పెట్టుకుంది. పూజ కాఫీ తాగేసి అలా అడిగితే మంచిదే కదా అక్క నాకు కూడా చేతినిండా పని ఉంటుంది అవసరానికి మనీ వస్తాయని పక్కనే ఉన్న సంపులో నుంచి నీళ్లు తీసి గ్లాస్ కడిగింది.
మిషన్ టూల్ మీద పెట్టిన గ్లాస్ ను చూసిన నందిని ఒసేయ్ ఇంటికి వెళ్లిన తర్వాత నేను కడుగుతాను కదా ఎందుకు అప్పుడే కడిగేసావ్ అని పూజనీ కసిరింది
ఇంకా ఉంది……….
థాంక్స్ ఫర్ రీడింగ్ బంగారు కొండలు🫂💞
Swipe left/right or tap the sides to turn pages