New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
తనువులు కలిసిన వేళ

తనువులు కలిసిన వేళ

నైట్ 11 గంటలు

కార్ డోర్ ఓపెన్ అవ్వగానే  సిగర్ పొగ  గాలిలో రింగు రింగులుగా తేలుతూ బయటకు వచ్చాయి……. !!  ఆ పొగ వెనుక నుంచి బయటకు అడుగు పెట్టాడు ఆరడుగుల అందగాడు……….. !! డార్క్ కలర్ సూట్ చేతికి మెరుస్తున్న రోలెక్స్ వాచ్, దానికి తోడు ఆరు అడుగుల పర్ఫెక్ట్ ఫిజిక్……… !! మగసిరి ఉట్టిపడే అతని పర్సనాలిటీ, ప్రతి అడుగులో కనిపించే ఆటిట్యూడ్
తో మోడర్న్ మన్మధుడిలా ఉన్నాడు……… !! తన గెస్ట్ హౌస్ వైపు  అడుగులు వేస్తూ కాల్ మాట్లాడుతూ వస్తున్నాడు అతను…….. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay